Samruddhi Jeevamu Sampatti Naakungaa Lyrics in Telugu & English
Verse 1
సమృద్ధి జీవము
సంపత్తి నాకుఁగా
సంతప్త మొందుచుఁ
చావును బొందితి
నాకై చావొందితి
నీకై యేమి చేతున్?
Samruddhi Jeevamu
Sampatti Naakungaa
Santapta Monduchun
Chaavunu Bonditi
Naakai Chaavonditi
Neekai Yemi Chetun?
Verse 2
నెమ్మయిన రాజ్యము
నేనొందు లాగున
నీ నెత్రు కార్చుచు
నీ ప్రాణ మిచ్చితి
నా యాత్మఁ బ్రోచితి
నీకేమి యిత్తును?
Nemmayina Raajyamu
Nenondu Laaguna
Nee Netru Kaarchuchu
Nee Praana Michchiti
Naa Yaatman Brochiti
Neekemi Yittunu?
Verse 3
నీ తండ్రి యింటిని
నీ సింహాసనమున్
నీ గౌరవంబును
నీ వన్ని మానితి
యన్ని త్యజించితి
నీ కేమి త్యజింతున్?
Nee Tandri Yintini
Nee Sinhaasanamun
Nee Gauravambunu
Nee Vanni Maaniti
Yanni Tyajinchiti
Nee Kemi Tyajintun?
Verse 4
నాశంబునుండి నన్
రక్షించుటకును
లెక్కింప శక్యము
కాని విచారమై
నీ శ్రమ లోర్చితి
నీకై నేనోర్తునా?
Naashambunundi Nan
Rakshinchutakunu
Lekkimpa Shakyamu
Kaani Vichaaramai
Nee Shrama Lorchiti
Neekai Nenortunaa?
Verse 5
నా పాప మన్నింపున్
రక్షణ్య మార్గము
అక్షయ భాగ్యము
నాశించి తెచ్చితి
నా కన్ని తెచ్చితి
నీకేమి తెచ్చెదన్?
Naa Paapa Mannimpun
Rakshanya Maargamu
Akshaya Bhaagyamu
Naashinchi Techchiti
Naa Kanni Techchiti
Neekemi Techchedan?
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.