Sandehamela Sanshayamadela Prabhu Yesu Gaayamulanu Lyrics in Telugu & English
Chorus
సందేహమేల - సంశయ మదేల
ప్రభుడేసు గాయములను పరికించి చూడు
గాయాలలో నీవ్రేలు - తాకించి చూడు
Sandehamela - Sanshaya Madela
Prabhudesu Gaayamulanu Parikinchi Choodu
Gaayaalalo Neevrelu - Taakinchi Choodu
Verse 1
ఆ ముండ్ల మకుటము నీకై - ధరియించెనే
నీ పాప శిక్షను యేసు - భరియించెనే
ప్రవహించె రక్తధార - నీ కోసమే
కడు ఘోర హింసనొందె - నీ కోసమే
||సందే||
Aa Mundla Makutamu Neekai - Dhariyinchene
Nee Paapa Shikshanu Yesu - Bhariyinchene
Pravahinche Raktadhaara - Nee Kosame
Kadu Ghora Hinsanonde - Nee Kosame
||Sande||
Verse 2
లోకాన ఎవ్వరు నీకై - మరణించరు
నీ శిక్షలను భరియింప - సహియింపరు
నీ తల్లియైన గాని - నిన్ను మరచునే
ప్రేమమూర్తి నిన్ను - మరువజాలునా?
||సందే||
Lokaana Evvaru Neekai - Maranincharu
Nee Shikshalanu Bhariyimpa - Sahiyimparu
Nee Talliyaina Gaani - Ninnu Marachune
Premamoorti Ninnu - Maruvajaalunaa?
||Sande||
Verse 3
ఎందాక యేసుని నీవు - ఎరుగనందువు?
ఎందాక హృదయము బయట - నిలువమందువు?
యేసయ్య ప్రేమ నీకు - లోకువాయెనా?
యేసయ్య - సిలువ సువార్త చులకనాయెనా?
||సందే||
Endaaka Yesuni Neevu - Erugananduvu?
Endaaka Hrudayamu Bayata - Niluvamanduvu?
Yesayya Prema Neeku - Lokuvaayenaa?
Yesayya - Siluva Suvaarta Chulakanaayenaa?
||Sande||
Verse 4
ఈ లోకభోగములను - వీడజాలవా?
సాతాను బంధకమందు సంతసింతువా?
యేసయ్య సహనముతోడ - చెలగాటమా?
ఈనాడే రక్షణ దినము - గ్రహియించుమా?
||సందే||
Ee Lokabhogamulanu - Veedajaalavaa?
Saataanu Bandhakamandu Santasintuvaa?
Yesayya Sahanamutoda - Chelagaatamaa?
Eenaade Rakshana Dinamu - Grahiyinchumaa?
||Sande||
Verse 5
సందేహమేల - సంశయ మదేల
ప్రభుడేసు గాయములను పరికించి చూడు
గాయాలలో నీవ్రేలు - తాకించి చూడు
Sandehamela - Sanshaya Madela
Prabhudesu Gaayamulanu Parikinchi Choodu
Gaayaalalo Neevrelu - Taakinchi Choodu
Verse 6
ఆ ముండ్ల మకుటము నీకై - ధరియించెనే
నీ పాప శిక్షను యేసు - భరియించెనే
ప్రవహించె రక్తధార - నీ కోసమే
కడు ఘోర హింసనొందె - నీ కోసమే
||సందే||
Aa Mundla Makutamu Neekai - Dhariyinchene
Nee Paapa Shikshanu Yesu - Bhariyinchene
Pravahinche Raktadhaara - Nee Kosame
Kadu Ghora Hinsanonde - Nee Kosame
||Sande||
Verse 7
లోకాన ఎవ్వరు నీకై - మరణించరు
నీ శిక్షలను భరియింప - సహియింపరు
నీ తల్లియైన గాని - నిన్ను మరచునే
ప్రేమమూర్తి నిన్ను - మరువజాలునా?
||సందే||
Lokaana Evvaru Neekai - Maranincharu
Nee Shikshalanu Bhariyimpa - Sahiyimparu
Nee Talliyaina Gaani - Ninnu Marachune
Premamoorti Ninnu - Maruvajaalunaa?
||Sande||
Verse 8
ఎందాక యేసుని నీవు - ఎరుగనందువు?
ఎందాక హృదయము బయట - నిలువమందువు?
యేసయ్య ప్రేమ నీకు - లోకువాయెనా?
యేసయ్య - సిలువ సువార్త చులకనాయెనా?
||సందే||
Endaaka Yesuni Neevu - Erugananduvu?
Endaaka Hrudayamu Bayata - Niluvamanduvu?
Yesayya Prema Neeku - Lokuvaayenaa?
Yesayya - Siluva Suvaarta Chulakanaayenaa?
||Sande||
Verse 9
ఈ లోకభోగములను - వీడజాలవా?
సాతాను బంధకమందు సంతసింతువా?
యేసయ్య సహనముతోడ - చెలగాటమా?
ఈనాడే రక్షణ దినము - గ్రహియించుమా?
||సందే||
Ee Lokabhogamulanu - Veedajaalavaa?
Saataanu Bandhakamandu Santasintuvaa?
Yesayya Sahanamutoda - Chelagaatamaa?
Eenaade Rakshana Dinamu - Grahiyinchumaa?
||Sande||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.