Santosha Sambaraaluro Yesayya Jananamaayero Lyrics in Telugu & English
Chorus
సంతోష సంబరాలురో
యేసయ్య జననమాయేరో
జగమంతా పండుగాయేరో
రక్షకుడుదయించినాడురో (2)
ఇంటింటా ప్రతిఇంటా రక్షణ తెచ్చిందిరో
ఊరంతా వాడంతా పండుగ వచ్చిందిరో (2)
||సంతోష||
Santosha Sambaraaluro
Yesayya Jananamaayero
Jagamantaa Pandugaayero
Rakshakududayinchinaaduro (2)
Intintaa Pratiintaa Rakshana Techchindiro
Oorantaa Vaadantaa Panduga Vachchindiro (2)
||Santosha||
Verse 1
నమ్మదగిన గొప్ప దేవుడు - నరుడై భువికి వచ్చినాడు
బేదమేమి లేని దేవుడు - బేత్లేహేములో పుట్టినాడు (2)
రక్షణ దినమిదే యేసుని చేరుకో
ఈ క్షణమే యేసుని చేరి వేడుకో (2)
||సంతోష||
Nammadagina Goppa Devudu - Narudai Bhuviki Vachchinaadu
Bedamemi Leni Devudu - Betlehemulo Puttinaadu (2)
Rakshana Dinamide Yesuni Cheruko
Ee Kshaname Yesuni Cheri Veduko (2)
||Santosha||
Verse 2
మార్పు లేని గొప్ప దేవుడు - మహిమను విడిచి వచ్చినాడు
శక్తిగలిగిన గొప్ప దేవుడు - శాపమంతా తీసివేయును (2)
రక్షణ దినమిదే యేసుని చేరుకో
ఈ క్షణమే యేసుని చేరి వేడుకో (2)
||సంతోష||
Maarpu Leni Goppa Devudu - Mahimanu Vidichi Vachchinaadu
Shaktigaligina Goppa Devudu - Shaapamantaa Teesiveyunu (2)
Rakshana Dinamide Yesuni Cheruko
Ee Kshaname Yesuni Cheri Veduko (2)
||Santosha||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.