Santoshamaina Shubha Vartamaanam Lyrics in Telugu & English
Verse 1
సంతోషమైన శుభ వర్తమానం
ప్రభు యేసు జన్మించెను
ఇమ్మానుయేలను ఘన నామమందు
రక్షకుడు ఉదయించెను (2)
నిజ దైవమే మన కొరకొచ్చెను
మన పాప భారం తొలగించెను
Santoshamaina Shubha Vartamaanam
Prabhu Yesu Janminchenu
Immaanuyelanu Ghana Naamamandu
Rakshakudu Udayinchenu (2)
Nija Daivame Mana Korakochchenu
Mana Paapa Bhaaram Tolaginchenu
Verse 2
బెత్లెహేముకు పోదాము
ఆ రక్షకుని చూద్దాము (2) // సంతోషమైన //
Betlehemuku Podaamu
Aa Rakshakuni Chooddaamu (2) // Santoshamaina //
Verse 3
పసిడి కాంతులతో బోసి నవ్వులతో
యేసయ్య పవళించెలే
దూతల పాటలతో జ్ఞానుల రాకతో
ప్రవచనం నెరవేరెలే (2)
ఈ జగమంతయు పావనమవ్వగా
ఇల రారాజు అరుదించెలే
తన జీవము మనకందించను
ఒక నరునుగా పుట్టాడులే (2) // బెత్లెహేముకు //
Pasidi Kaantulato Bosi Navvulato
Yesayya Pavalinchele
Dootala Paatalato Jnyaanula Raakato
Pravachanam Neraverele (2)
Ee Jagamantayu Paavanamavvagaa
Ila Raaraaju Arudinchele
Tana Jeevamu Manakandinchanu
Oka Narunugaa Puttaadule (2) // Betlehemuku //
Verse 4
పశువుల పాకయే ఆ మహారాజుకుజన్మస్థలమాయే
తగ్గింపునకు నీ జన్మయే ఒక మాదిరికరమాయే (2)
మా హృదయాలలో నీపై విశ్వాసమే
మమ్ము పరముకు చేర్చెనులే
మా దివి యందును ఈ భూమి యందును
ఇలాంటి దైవం నేనే లేరు (2) // బెత్లెహేముకు //
Pashuvula Paakaye Aa Mahaaraajukujanmasthalamaaye
Taggimpunaku Nee Janmaye Oka Maadirikaramaaye (2)
Maa Hrudayaalalo Neepai Vishvaasame
Mammu Paramuku Cherchenule
Maa Divi Yandunu Ee Bhoomi Yandunu
Ilaanti Daivam Nene Leru (2) // Betlehemuku //
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.