Skip to content
ThuthiThuthiThuthi

Santoshame Manaku Sambarame Yesu Raaju Puttinaadani Song Lyricsసంతోషమే మనకు సంబరమే యేసు రాజు పుట్టినాడని

Santoshame Manaku Sambarame Yesu Raaju Puttinaadani Lyrics in Telugu & English

Present

Verse 1

సంతోషమే మనకు సంబరమే యేసు రాజు పుట్టినాడని

జనులందరికి మనము చాటింతుము రారాజు వచ్చినాడని

రారాజు పుట్టాడని యేసు పుట్టాడని

రారాజు పుట్టాడని మహారాజు పుట్టాడని

సత్య సునాదముతో ఊరంత చాటేదము

గంభీర జయధ్వనితో రారాజును కొనియడేదము

సంతోషమే మనకు సంబరమే యేసు రాజు పుట్టినాడని

జనులందరికి మనము చాటింతుము రారాజు వచ్చినాడని (2)

Santoshame Manaku Sambarame Yesu Raaju Puttinaadani

Janulandariki Manamu Chaatintumu Raaraaju Vachchinaadani

Raaraaju Puttaadani Yesu Puttaadani

Raaraaju Puttaadani Mahaaraaju Puttaadani

Satya Sunaadamuto Ooranta Chaatedamu

Gambheera Jayadhvanito Raaraajunu Koniyadedamu

Santoshame Manaku Sambarame Yesu Raaju Puttinaadani

Janulandariki Manamu Chaatintumu Raaraaju Vachchinaadani (2)

Verse 2

చీకటిలో ఉన్న వారికి వెలుగుగా వచ్చాడని

పాపములో ఉన్న వారికి రక్షకుడై వచ్చాడని

రోగములో ఉన్న వారికి వైధ్యుడిగా వచ్చినాడని

ఒంటరి గా ఉన్న వారికి తోడు ఉండా వచ్చినాడని

||రారాజు||

Cheekatilo Unna Vaariki Velugugaa Vachchaadani

Paapamulo Unna Vaariki Rakshakudai Vachchaadani

Rogamulo Unna Vaariki Vaidhyudigaa Vachchinaadani

Ontari Gaa Unna Vaariki Todu Undaa Vachchinaadani

||Raaraaju||

Verse 3

మరణములో ఉన్న వారికి జీవమై వచ్చాడని

మనఃశాంతి లేని వారికి శాంతినివ్య వచ్చాడని

బ్రతుకు బారమైన వారికి తనచేత మోయ వచ్చినాడని

ఏ దిక్కు లేని వారికి ప్రేమింప వచ్చినాడని

||రారాజు||

Maranamulo Unna Vaariki Jeevamai Vachchaadani

Manahshaanti Leni Vaariki Shaantinivya Vachchaadani

Bratuku Baaramaina Vaariki Tanacheta Moya Vachchinaadani

E Dikku Leni Vaariki Premimpa Vachchinaadani

||Raaraaju||

Verse 4

నరకానికి వెళ్ళువానికి పరలోకం ఇయ్య వచ్చాడని

పాపశిక్ష మోయు వారికి విదుదల ఇయ్య వచ్చాడని

Narakaaniki Velluvaaniki Paralokam Iyya Vachchaadani

Paapashiksha Moyu Vaariki Vidudala Iyya Vachchaadani

Verse 5

కలవరిలో ప్రాణమిచ్చిన లోకరక్షకుని చేరాలని

మనకై మరణించిన ప్రభువు యేసుని చేరాలని

||రారాజు||

Kalavarilo Praanamichchina Lokarakshakuni Cheraalani

Manakai Maraninchina Prabhuvu Yesuni Cheraalani

||Raaraaju||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S