Skip to content
ThuthiThuthiThuthi

Santosham Pongindi Santosham Pongindi Song Lyricsసంతోషం పొంగింది సంతోషం పొంగింది

Santosham Pongindi Santosham Pongindi Lyrics in Telugu & English

Present

Chorus

సంతోషం పొంగింది సంతోషం పొంగింది

Santosham Pongindi Santosham Pongindi

Verse 1

సంతోషం పొంగుచున్నది

యేసు నన్ను ప్రేమించిన నాటనుండి నేటివరకు

Santosham Ponguchunnadi

Yesu Nannu Preminchina Naatanundi Netivaraku

Verse 2

సంతోషం పొంగుచున్నది (2)

Santosham Ponguchunnadi (2)

Verse 3

దారి తప్పి తిరిగితిని ప్రభు ప్రేమ నేను కాననైతిని (2)

ఆయన నన్ను కరుణించి తనదు రక్తములో కడిగి (2)

జీవితమును మార్చి నిత్య జీవమిచ్చెను (2)

||సంతోషం||

Daari Tappi Tirigitini Prabhu Prema Nenu Kaananaitini (2)

Aayana Nannu Karuninchi Tanadu Raktamulo Kadigi (2)

Jeevitamunu Maarchi Nitya Jeevamichchenu (2)

||Santoshan||

Verse 4

నీదు పాప జీవితమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొనుము (2)

ఆయన నిన్ను క్షమియించి తనదు రక్తములో కడిగి (2)

జీవితమును మార్చి నిత్య జీవమిచ్చెను (2)

||సంతోషం||

Needu Paapa Jeevitamunu Prabhu Sannidhilo Oppukonumu (2)

Aayana Ninnu Kshamiyinchi Tanadu Raktamulo Kadigi (2)

Jeevitamunu Maarchi Nitya Jeevamichchenu (2)

||Santoshan||

Verse 5

ప్రభు ప్రేమ మరచితివా లోక ఆశలందు పడిపోతివా (2)

యేసు వైపు చూడుము నిరీక్షణ పొందుము (2)

సాతానుపై గొప్ప విజయమునిచ్చును (2)

||సంతోషం||

Prabhu Prema Marachitivaa Loka Aashalandu Padipotivaa (2)

Yesu Vaipu Choodumu Nireekshana Pondumu (2)

Saataanupai Goppa Vijayamunichchunu (2)

||Santoshan||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S