Stotrageetamulu Yehovaaku Paadedam Sangeeta Svaramulato Lyrics in Telugu & English
Verse 1
స్తోత్రగీతములు యెహోవాకు పాడెదం
సంగీత స్వరములతో గానము చేసెదం (2)
గళమెత్తి పాడెదం యేసు నామమును హెచ్చించెదం (2)
స్తుతియాగము అర్పించేదం
సర్వోన్నతుని సన్నుతించేదం (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)
Stotrageetamulu Yehovaaku Paadedam
Sangeeta Svaramulato Gaanamu Chesedam (2)
Galametti Paadedam Yesu Naamamunu Hechchinchedam (2)
Stutiyaagamu Arpinchedam
Sarvonnatuni Sannutinchedam (2)
Hallelooya Hallelooya Hallelooya
Hallelooya Hallelooya Hallelooya (2)
Verse 2
వంకర మార్గమును - తిన్నగా చేసెను
పాడైన బ్రతుకులను సరిచేసి నిలిపేను (2)
మన దీనస్థితిని మార్చివేసెను
మన దుఃఖమును తొలగించేను (2)
ప్రేమాస్వరూపుడు - దీర్ఘశాంతుడు (2)
Vankara Maargamunu - Tinnagaa Chesenu
Paadaina Bratukulanu Sarichesi Nilipenu (2)
Mana Deenasthitini Maarchivesenu
Mana Duhkhamunu Tolaginchenu (2)
Premaasvaroopudu - Deerghashaantudu (2)
Verse 3
ఘనమైన కార్యములు - జరిగించియున్నాడు
ఏ కొదువ లేకుండా - నడిపించియున్నాడు (2)
మనలను ఎంతో ప్రేమించెను
గొప్ప దీవెనలు కురిపించెను (2)
కరుణస్వరూపుడు - మహోపకారుడు (2)
Ghanamaina Kaaryamulu - Jariginchiyunnaadu
E Koduva Lekundaa - Nadipinchiyunnaadu (2)
Manalanu Ento Preminchenu
Goppa Deevenalu Kuripinchenu (2)
Karunasvaroopudu - Mahopakaarudu (2)
Verse 4
స్తుతులపై ఆసీనుడు - యెహోవా దేవుడు
లోక రక్షకుడు మన యేసు నాధుడు (2)
నిండు మనసుతో కొనియాడేదం
మన చేతులెత్తి పూజించేదం (2)
ఆత్మస్వరూపుడు - ఆరాధ్యనీయుడు (2)
Stutulapai Aaseenudu - Yehovaa Devudu
Loka Rakshakudu Mana Yesu Naadhudu (2)
Nindu Manasuto Koniyaadedam
Mana Chetuletti Poojinchedam (2)
Aatmasvaroopudu - Aaraadhyaneeyudu (2)
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.