Skip to content
ThuthiThuthiThuthi

Stotramu Raaraajuke Stuti Stotramu Raaraajuke Song Lyricsస్తోత్రము రారాజుకే స్తుతి స్తోత్రము రారాజుకే

Also searched as: sthothram

Stotramu Raaraajuke Stuti Stotramu Raaraajuke Lyrics in Telugu & English

Present

Verse 1

స్తోత్రము రారాజుకే స్తుతి స్తోత్రము రారాజుకే (2)

కన్నీళ్లయినా కష్టాలైనా స్తోత్రము రారాజుకే

యెరికో వంటి శ్రమలేదరైనా స్తోత్రము రారాజుకే (2)

స్తోత్రము రారాజుకే స్తుతి స్తోత్రము రారాజుకే (2)

Stotramu Raaraajuke Stuti Stotramu Raaraajuke (2)

Kanneellayinaa Kashtaalainaa Stotramu Raaraajuke

Yeriko Vanti Shramaledarainaa Stotramu Raaraajuke (2)

Stotramu Raaraajuke Stuti Stotramu Raaraajuke (2)

Verse 2

ఇశ్రాయేలును నడిపిన దేవుడవు నీవయ్యా

ఎఱ్ఱ సముద్రము పాయలుగా చేసిన వాడవు నీవయ్యా (2)

శత్రువులే ఎదురొచ్చినా సాతానే శోధించినా

విస్వాసమునే వీడక సాగించేద నా పయనం (2)

స్తోత్రము రారాజుకే స్తుతి స్తోత్రము రారాజుకే (2)

Ishraayelunu Nadipina Devudavu Neevayyaa

Erra Samudramu Paayalugaa Chesina Vaadavu Neevayyaa (2)

Shatruvule Edurochchinaa Saataane Shodhinchinaa

Visvaasamune Veedaka Saagincheda Naa Payanam (2)

Stotramu Raaraajuke Stuti Stotramu Raaraajuke (2)

Verse 3

నీ ధైర్యమునే నింపుకొని విశ్వాసముతో సాగిన

దావీదు విజయముకు కారణభూతుడ నీవేగా (2)

సింహములే ఎదురొచ్చినా గోల్యాతే అడ్డొచినా

విస్వాసమునే వీడక సాగించేద నా పయనం (2)

స్తోత్రము రారాజుకే స్తుతి స్తోత్రము రారాజుకే (2)

Nee Dhairyamune Nimpukoni Vishvaasamuto Saagina

Daaveedu Vijayamuku Kaaranabhootuda Neevegaa (2)

Sinhamule Edurochchinaa Golyaate Addochinaa

Visvaasamune Veedaka Saagincheda Naa Payanam (2)

Stotramu Raaraajuke Stuti Stotramu Raaraajuke (2)

Verse 4

అందరూ నన్ను విడిచిన విడువని దేవుడు నీవయ్యా

అందరికన్న మిన్నగ ప్రేమించే నాధుడు నీవయ్యా

ప్రాణమిచ్చావు స్తోత్రమయ్యా రక్షిచావు స్తోత్రమయ్యా

విస్వాసమునే వీడక సాగించేద నా పయనం (2)

స్తోత్రము రారాజుకే స్తుతి స్తోత్రము రారాజుకే (2)

Andaroo Nannu Vidichina Viduvani Devudu Neevayyaa

Andarikanna Minnaga Preminche Naadhudu Neevayyaa

Praanamichchaavu Stotramayyaa Rakshichaavu Stotramayyaa

Visvaasamune Veedaka Saagincheda Naa Payanam (2)

Stotramu Raaraajuke Stuti Stotramu Raaraajuke (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S