Stotram Stuti Stotram Mahima Ghanata Neeke Arpintunu Lyrics in Telugu & English
Chorus
స్తోత్రం స్తుతి స్తోత్రం - మహిమ ఘనత నీకే - అర్పింతును యేసయ్య (2)
నా కోసం మరణించి తిరిగి లేచిన - నీకే నా స్తుతి స్తోత్రము (2)
||స్తోత్రం స్తుతి||
Stotram Stuti Stotram - Mahima Ghanata Neeke - Arpintunu Yesayya (2)
Naa Kosam Maraninchi Tirigi Lechina - Neeke Naa Stuti Stotramu (2)
||Stotram Stuti||
Verse 1
బాధ కలుగు సమయములో నాకు తోడై నిలిచి
కష్ట నష్టాలలో నాకు నీడై నిలచి (2)
నను ధైర్యపరచితివి - నా వెంట నిలిచితివి (2)
నా కోసం మరణించి తిరిగి లేచిన - నీకే నా స్తుతి స్తోత్రము (2)
||స్తోత్రం స్తుతి||
Baadha Kalugu Samayamulo Naaku Todai Nilichi
Kashta Nashtaalalo Naaku Needai Nilachi (2)
Nanu Dhairyaparachitivi - Naa Venta Nilichitivi (2)
Naa Kosam Maraninchi Tirigi Lechina - Neeke Naa Stuti Stotramu (2)
||Stotram Stuti||
Verse 2
నే చేసిన పాపముకై - శిక్ష నీవు పొందితివి
నే చేసిన దోషముకై - సిలువలో మరణించితివి (2)
మృతుంజయుడైలేచి - మరణనే గెలిచితివి (2)
నా కోసం మరణించి తిరిగి లేచిన - నీకే నా స్తుతి స్తోత్రము (2)
||స్తోత్రం స్తుతి||
Ne Chesina Paapamukai - Shiksha Neevu Ponditivi
Ne Chesina Doshamukai - Siluvalo Maraninchitivi (2)
Mrutunjayudailechi - Maranane Gelichitivi (2)
Naa Kosam Maraninchi Tirigi Lechina - Neeke Naa Stuti Stotramu (2)
||Stotram Stuti||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.