Skip to content
ThuthiThuthiThuthi

Stotramu Seyare Sodarulaaraa Manaatmalato Song Lyricsస్తోత్రము సేయరే సోదరులారా మనాత్మలతో

Also searched as: sthothram

Stotramu Seyare Sodarulaaraa Manaatmalato Lyrics in Telugu & English

Present

Chorus

స్తోత్రము సేయరే - సోదరులారా మనాత్మలతో తండ్రిన్

ధాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములో గలిపి

||స్తోత్ర||

Stotramu Seyare - Sodarulaaraa Manaatmalato Tandrin

Dhaatrini Mana Paramaatmuni Vaakkulu Stotramulo Galipi

||Stotra||

Verse 1

మరల విచటం గూడుదమో లేదోమనమందర మింకను

త్వరలో మన పరలోకపు తండ్రి తోడనుందు మేమో

||స్తోత్ర||

Marala Vichatam Goodudamo Ledomanamandara Minkanu

Tvaralo Mana Paralokapu Tandri Todanundu Memo

||Stotra||

Verse 2

ఇచ్చట ప్రేమల కిదియే కడవరి - వచ్చియున్నదేమో

యచ్చట మనమందరము గలిసికొని - యానందింతుముగా

||స్తోత్ర||

Ichchata Premala Kidiye Kadavari - Vachchiyunnademo

Yachchata Manamandaramu Galisikoni - Yaanandintumugaa

||Stotra||

Verse 3

ఎక్కువ ప్రేమలు - చక్కని స్తోత్రము- లక్కడ మనమంత

మిక్కిలి ప్రియుండగు దేవుని కిడుదు - మొక్క మనసుతోను

||స్తోత్ర||

Ekkuva Premalu - Chakkani Stotramu- Lakkada Manamanta

Mikkili Priyundagu Devuni Kidudu - Mokka Manasutonu

||Stotra||

Verse 4

కన్నీరుండదు - చావు కష్టము - లెన్నిటి కండవుగా

పన్నుగ మన శృంగారపు బ్రతుకు - లెన్న కండవుగా

||స్తోత్ర||

Kanneerundadu - Chaavu Kashtamu - Lenniti Kandavugaa

Pannuga Mana Shrungaarapu Bratuku - Lenna Kandavugaa

||Stotra||

Verse 5

మ్రోగును వీణెలు - సాగును పాటులు- సతతముగా నచట

రాగము లెంతో రమ్మమైన యుండన్ - బాగింతనలేము

||స్తోత్ర||

Mrogunu Veenelu - Saagunu Paatulu- Satatamugaa Nachata

Raagamu Lento Rammamaina Yundan - Baagintanalemu

||Stotra||

Verse 6

గొఱ్ఱెపిల్ల రక్తము - విలువచ్చట - గొప్పది అందుముగా

గరుతరమగు మన దేవుని ప్రేమను - కూర్మితో జూతుముగా

||స్తోత్ర||

Gorrepilla Raktamu - Viluvachchata - Goppadi Andumugaa

Garutaramagu Mana Devuni Premanu - Koormito Jootumugaa

||Stotra||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S