Skip to content
ThuthiThuthiThuthi

Stotramu Stotramu Rakshana Stotramu Stotramu Song Lyricsస్తోత్రము స్తోత్రము రక్షణ స్తోత్రము స్తోత్రము

Also searched as: sthothram

Stotramu Stotramu Rakshana Stotramu Stotramu Lyrics in Telugu & English

Present

Verse 1

స్తోత్రము స్తోత్రము - రక్షణ స్తోత్రము స్తోత్రము

దేవుని గొర్రెపిల్లకుస్తోత్రము జేసెదశ్రీయేసునకు

స్తోత్రార్డుండగు జయ విజయునకు

Stotramu Stotramu - Rakshana Stotramu Stotramu

Devuni Gorrepillakustotramu Jesedashreeyesunaku

Stotraardundagu Jaya Vijayunaku

Verse 2

దాస్యము బోయెనుయేసు రక్తముచే

దాస్యము బోయిస్వతంత్రుడనైతిని

Daasyamu Boyenuyesu Raktamuche

Daasyamu Boyisvatantrudanaitini

Verse 3

చీకటి తొలగెనుయేసు రక్తముచే

చీకటి తొలగెను -తేజము వచ్చెను

Cheekati Tolagenuyesu Raktamuche

Cheekati Tolagenu -tejamu Vachchenu

Verse 4

పాప క్షమాపణయేసు రక్తముచే

పాప క్షమాపణపరమానందము

Paapa Kshamaapanayesu Raktamuche

Paapa Kshamaapanaparamaanandamu

Verse 5

పాపము బాసెనుయేసు రక్తముచే

పాపము బాసెనుశుద్దుడనైతిని

Paapamu Baasenuyesu Raktamuche

Paapamu Baasenushuddudanaitini

Verse 6

శాపము బోయెనుయేసు రక్తముచే

శాపము బోయెనునీతియు వచ్చెను

Shaapamu Boyenuyesu Raktamuche

Shaapamu Boyenuneetiyu Vachchenu

Verse 7

సైతానోడెనుయేసు రక్తముచే

సైతానోడెనువిజయము వచ్చెను

Saitaanodenuyesu Raktamuche

Saitaanodenuvijayamu Vachchenu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S