Skip to content
ThuthiThuthiThuthi

Stutinchina Saataan Paaripotaadu Kunikite Tirigi Song Lyricsస్తుతించిన సాతాన్ పారిపోతాడు కునికితే తిరిగి

Stutinchina Saataan Paaripotaadu Kunikite Tirigi Lyrics in Telugu & English

Present

Chorus

స్తుతించిన సాతాన్ పారిపోతాడు

Stutinchina Saataan Paaripotaadu

Verse 1

కునికితే తిరిగి వస్తాడు

స్తుతించి పాడి కోటను కూల్చెదం

Kunikite Tirigi Vastaadu

Stutinchi Paadi Kotanu Koolchedam

Verse 2

స్తుతుల శక్తితో యెరుకో పట్టెదం

Stutula Shaktito Yeruko Pattedam

Verse 3

దావీదు పాడగా సౌలుకు విడెదల (2)

కలతలు తీరెను నెమ్మది దొరికెను (2)

||స్తుతించి||

Daaveedu Paadagaa Sauluku Videdala (2)

Kalatalu Teerenu Nemmadi Dorikenu (2)

||Stutinchi||

Verse 4

స్తుతించు దావీదుకు దైర్యం నిండెను (2)

విశ్వాశవాక్తుతో గొల్యాతున్ గెల్చెను (2)

||స్తుతించి||

Stutinchu Daaveeduku Dairyam Nindenu (2)

Vishvaashavaaktuto Golyaatun Gelchenu (2)

||Stutinchi||

Verse 5

గొర్రెల కాపరి రాజుగా మారెను (2)

ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరెకెను (2)

||స్తుతించి||

Gorrela Kaapari Raajugaa Maarenu (2)

Aaraadhana Veeruniki Pramoshan Dorekenu (2)

||Stutinchi||

Verse 6

చేపకడుపులో యోనా స్తుతించెను (2)

విడుదల పొంది నినెవె చేరెను (2)

||స్తుతించి||

Chepakadupulo Yonaa Stutinchenu (2)

Vidudala Pondi Nineve Cherenu (2)

||Stutinchi||

Verse 7

పెదవిపై స్తుతులు చేతిలో వాక్యం (2)

స్వార్ధం నలుగ కొట్టి జయమును పొందెదం (2)

||స్తుతించి||

Pedavipai Stutulu Chetilo Vaakyam (2)

Svaardham Naluga Kotti Jayamunu Pondedam (2)

||Stutinchi||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S