Skip to content
ThuthiThuthiThuthi

Yehovaa Maa Prabhuvaa Yeshuvaa Maa Rakshakaa Song Lyricsయెహోవా మా ప్రభువా యేషువా మా రక్షకా

Yehovaa Maa Prabhuvaa Yeshuvaa Maa Rakshakaa Lyrics in Telugu & English

Present

Verse 1

యెహోవా మా ప్రభువా - యేషువా మా రక్షకా

యెహోవా షాలోం - యెహోవా రాఫా

మా ఇమ్మానుయేలు రాజా

రక్షణ స్తోత్రము

బలము ప్రభావము

శక్తి ఐశ్వర్యం - ప్రభు యేసువే

Yehovaa Maa Prabhuvaa - Yeshuvaa Maa Rakshakaa

Yehovaa Shaalom - Yehovaa Raaphaa

Maa Immaanuyelu Raajaa

Rakshana Stotramu

Balamu Prabhaavamu

Shakti Aishvaryam - Prabhu Yesuve

Verse 2

స్తుతి ఘన మహిమ - ఇహ పరములలో రాజుల రాజునకే

Stuti Ghana Mahima - Iha Paramulalo Raajula Raajunake

Verse 3

దేవా నీ కృపా బాహుళ్యముతో కరుణ చూపితివి

మా దోష శిక్షను భరించి మమ్మును ధన్యుల జేసితివి

||రక్షణ||

Devaa Nee Krupaa Baahulyamuto Karuna Choopitivi

Maa Dosha Shikshanu Bharinchi Mammunu Dhanyula Jesitivi

||Rakshana||

Verse 4

ప్రార్ధన నాలించి వాక్కును పంపి బాగు చేసితివి

సిలువలో పొందిన గాయములతో స్వస్థత నిచ్చితివి

||రక్షణ||

Praardhana Naalinchi Vaakkunu Pampi Baagu Chesitivi

Siluvalo Pondina Gaayamulato Svasthata Nichchitivi

||Rakshana||

Verse 5

ప్రభువా నీ ఉపకారములకు ఏమి చెల్లింతుము?

రక్షణ పాత్రను చేతబూని ఆరాధించెదము

||రక్షణ||

Prabhuvaa Nee Upakaaramulaku Emi Chellintumu?

Rakshana Paatranu Chetabooni Aaraadhinchedamu

||Rakshana||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y