Skip to content
ThuthiThuthiThuthi

Yehovaa Meeda Krotta Keertana Paadudi Song Lyricsయెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి

Yehovaa Meeda Krotta Keertana Paadudi Lyrics in Telugu & English

Present

Verse 1

యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి

సర్వ జనులారా పాడుడి మీరు

Yehovaa Meeda Krotta Keertana Paadudi

Sarva Janulaaraa Paadudi Meeru

Verse 2

యెహోవాకు పాడుడి

Yehovaaku Paadudi

Verse 3

యెహోవాకు పాడి నామమును స్తుతించుడి

అనుదినము రక్షణ సువార్తను ప్రకటించుడి

Yehovaaku Paadi Naamamunu Stutinchudi

Anudinamu Rakshana Suvaartanu Prakatinchudi

Verse 4

అతి మహాత్మ్యము గలవాడు యెహోవా

అధికస్తోత్రము నొంద - తగినవాడు ఆయనే

Ati Mahaatmyamu Galavaadu Yehovaa

Adhikastotramu Nonda - Taginavaadu Aayane

Verse 5

సమస్త దేవతలకన్న పూజనీయుడు

అన్య జనులలో తన - మహిమను ప్రకటించుడి

Samasta Devatalakanna Poojaneeyudu

Anya Janulalo Tana - Mahimanu Prakatinchudi

Verse 6

సకల జనములలో నాయన ఆశ్చర్య

కార్యముల ప్రచురించి - పూజింప రండి

Sakala Janamulalo Naayana Aashcharya

Kaaryamula Prachurinchi - Poojimpa Randi

Verse 7

జనముల దేవతలందరు విగ్రహములే

యెహోవా నాకాశ విశాలములను సృజించె

Janamula Devatalandaru Vigrahamule

Yehovaa Naakaasha Vishaalamulanu Srujinche

Verse 8

ఘనతాప్రభావము లాయన సన్నిధి నున్నవి

బల సౌందర్యము లాయన - పరిశుద్ధ స్థలమందున్నవి

Ghanataaprabhaavamu Laayana Sannidhi Nunnavi

Bala Saundaryamu Laayana - Parishuddha Sthalamandunnavi

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y