Skip to content
ThuthiThuthiThuthi

Yehovaa Maa Tandri Gaanda Yesundu Maa Yanna Gaanda Song Lyricsయెహోవా మా తండ్రి గాఁడ యేసుఁడు మా యన్న గాఁడ

Yehovaa Maa Tandri Gaanda Yesundu Maa Yanna Gaanda Lyrics in Telugu & English

Present

Chorus

యెహోవా మా తండ్రి గాఁడ యేసుఁడు మా యన్న గాఁడ మహిమ

గల శుద్ధాత్మ యిట్టి వరుసఁ దెలిపెం గద మాతోడ

||యెహోవా||

Yehovaa Maa Tandri Gaanda Yesundu Maa Yanna Gaanda Mahima

Gala Shuddhaatma Yitti Varusan Delipem Gada Maatoda

||Yehovaa||

Verse 1

మోక్ష నగరు మా పుట్టిల్లు ముఖ్య దూతల్ మా స్నేహితులు సాక్షాత్కారమై

యున్నపుడు లక్ష్యపెట్ట మిహ బాధలకు

||యెహోవా||

Moksha Nagaru Maa Puttillu Mukhya Dootal Maa Snehitulu Saakshaatkaaramai

Yunnapudu Lakshyapetta Miha Baadhalaku

||Yehovaa||

Verse 2

అబ్రాహాము దావీదు మొదలై నట్టి వర భక్తాగ్రేసరులే శుభ్రముగ మా

చుట్టా లైనన్ హర్షమిఁక మా కేమి కొదువ

||యెహోవా||

Abraahaamu Daaveedu Modalai Natti Vara Bhaktaagresarule Shubhramuga Maa

Chuttaa Lainan Harshaminka Maa Kemi Koduva

||Yehovaa||

Verse 3

పేతు రాది సకలాపోస్తుల్ పేర్మిగల మా నిజ వర కూటస్థుల్ ఖ్యాతి సభలో

మే మున్నప్పుడు ఘనతలిక మాకేమి వెలితి

||యెహోవా||

Petu Raadi Sakalaapostul Permigala Maa Nija Vara Kootasthul Khyaati Sabhalo

Me Munnappudu Ghanatalika Maakemi Veliti

||Yehovaa||

Verse 4

తనువు బలిపెట్టెను మా యన్న తప్పు ల్విడఁ గొట్టెను మా తండ్రి

మనసులో సాక్ష్యమిట్లున్న మనుజు లెట్లన్నను మా కేమి

||యెహోవా||

Tanuvu Balipettenu Maa Yanna Tappu Lvidan Gottenu Maa Tandri

Manasulo Saakshyamitlunna Manuju Letlannanu Maa Kemi

||Yehovaa||

Verse 5

పరమ విభు జీవగ్రంథములోఁ బ్రభుని రక్తాక్షరముద్రితమె చిరముగా

నుండు మా పేరు చెఱుపు బెట్టెడువా రింకెవరు

||యెహోవా||

Parama Vibhu Jeevagranthamulon Brabhuni Raktaaksharamudritame Chiramugaa

Nundu Maa Peru Cherupu Betteduvaa Rinkevaru

||Yehovaa||

Verse 6

కరములతో నంట రాని కన్నులకు గోచరము గాని పరమ ఫలముల్

మా కున్నపుడు సరకు గొన మిక్కడి లేములకు

||యెహోవా||

Karamulato Nanta Raani Kannulaku Gocharamu Gaani Parama Phalamul

Maa Kunnapudu Saraku Gona Mikkadi Lemulaku

||Yehovaa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y