Yehovaa Naaku Velugaaye Lyrics in Telugu & English
Chorus
యెహోవా నాకు వెలుగాయె
యెహోవా నాకు రక్షణయే
నా ప్రాణ దుర్గమయ్యె
నేను ఎవరికీ ఎన్నడు భయపడను – (2)
నాకు మార్గమును ఉపదేశమును
ఆలోచన అనుగ్రహించే (2)
తన ఆజ్ఞలలో జీవించుటకై
కృపతో నింపి కాపాడుము (2) ||యెహోవా||
Yehovaa Naaku Velugaaye
Yehovaa Naaku Rakshanaye
Naa Praana Durgamayye
Nenu Evarikee Ennadu Bhayapadanu – (2)
Naaku Maargamunu Upadeshamunu
Aalochana Anugrahinche (2)
Tana Aajnyalalo Jeevinchutakai
Krupato Nimpi Kaapaadumu (2) ||Yehovaa||
Verse 1
నా కొండయు నా కోటయు
నా ఆశ్రయము నీవే (2)
నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో
స్తుతి గానము చేసెదను (2) ||యెహోవా||
Naa Kondayu Naa Kotayu
Naa Aashrayamu Neeve (2)
Ne Nellappudu Prabhu Sannidhilo
Stuti Gaanamu Chesedanu (2) ||Yehovaa||
Verse 2
నా తల్లియు నా తండ్రియు
ఒకవేళ విడచినను (2)
ఆపత్కాలములో చేయి విడువకను
యెహోవా నన్ను చేరదీయును (2) ||యెహోవా||
Naa Talliyu Naa Tandriyu
Okavela Vidachinanu (2)
Aapatkaalamulo Cheyi Viduvakanu
Yehovaa Nannu Cheradeeyunu (2) ||Yehovaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.