Skip to content
ThuthiThuthiThuthi

Yehovaa Nee Naamamu Ento Balamainadi Song Lyricsయెహొవా నీ నామము ఎంతో బలమైనది

Also searched as: yehova nee namamu

Yehovaa Nee Naamamu Ento Balamainadi Lyrics in Telugu & English

Present

Chorus

యెహోవా నీ నామము ఎంతో బలమైనది

ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది

||యెహోవా||

Yehovaa Nee Naamamu Ento Balamainadi

Aa…aa…aa… Ento Balamainadi

||Yehovaa||

Verse 1

మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి (2)

యెహోషువా ప్రార్ధించగా - సూర్యచంద్రుల నాపితివి (2)

||యెహోవా||

Moshe Praardhinchagaa - Mannaanu Kuripinchitivi (2)

Yehoshuvaa Praardhinchagaa - Sooryachandrula Naapitivi (2)

||Yehovaa||

Verse 2

నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా (2)

అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి (2)

||యెహోవా||

Nee Prajala Pakshamugaa - Yuddamulu Chesina Devaa (2)

Agnilo Padavesinaa - Bhayamemi Lekundiri (2)

||Yehovaa||

Verse 3

సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి (2)

ప్రార్ధించిన వెంటనే - రక్షించె నీ హస్తము (2)

||యెహోవా||

Sinhaala Bonukainaa - Santoshamugaa Velliri (2)

Praardhinchina Ventane - Rakshinche Nee Hastamu (2)

||Yehovaa||

Verse 4

చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా (2)

సంఘము ప్రార్ధించగా - సంకెళ్ళు విడిపోయెను (2)

||యెహోవా||

Cherasaalalo Vesinaa - Sankellu Bigiyinchinaa (2)

Sanghamu Praardhinchagaa - Sankellu Vidipoyenu (2)

||Yehovaa||

Verse 5

పౌలు సీలను బంధించి - చెరసాలలో వేసినా (2)

పాటలతో ప్రార్ధించగా - చెరసాల బ్రద్దలాయే (2)

||యెహోవా||

Paulu Seelanu Bandhinchi - Cherasaalalo Vesinaa (2)

Paatalato Praardhinchagaa - Cherasaala Braddalaaye (2)

||Yehovaa||

Verse 6

యెహోవా నీ నామము ఎంతో బలమైనది

ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది

||యెహోవా||

Yehovaa Nee Naamamu Ento Balamainadi

Aa…aa…aa… Ento Balamainadi

||Yehovaa||

Verse 7

మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి (2)

యెహోషువా ప్రార్ధించగా - సూర్యచంద్రుల నాపితివి (2)

||యెహోవా||

Moshe Praardhinchagaa - Mannaanu Kuripinchitivi (2)

Yehoshuvaa Praardhinchagaa - Sooryachandrula Naapitivi (2)

||Yehovaa||

Verse 8

నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా (2)

అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి (2)

||యెహోవా||

Nee Prajala Pakshamugaa - Yuddamulu Chesina Devaa (2)

Agnilo Padavesinaa - Bhayamemi Lekundiri (2)

||Yehovaa||

Verse 9

సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి (2)

ప్రార్ధించిన వెంటనే - రక్షించె నీ హస్తము (2)

||యెహోవా||

Sinhaala Bonukainaa - Santoshamugaa Velliri (2)

Praardhinchina Ventane - Rakshinche Nee Hastamu (2)

||Yehovaa||

Verse 10

చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా (2)

సంఘము ప్రార్ధించగా - సంకెళ్ళు విడిపోయెను (2)

||యెహోవా||

Cherasaalalo Vesinaa - Sankellu Bigiyinchinaa (2)

Sanghamu Praardhinchagaa - Sankellu Vidipoyenu (2)

||Yehovaa||

Verse 11

పౌలు సీలను బంధించి - చెరసాలలో వేసినా (2)

పాటలతో ప్రార్ధించగా - చెరసాల బ్రద్దలాయే (2)

||యెహోవా||

Paulu Seelanu Bandhinchi - Cherasaalalo Vesinaa (2)

Paatalato Praardhinchagaa - Cherasaala Braddalaaye (2)

||Yehovaa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y