Yehovaa Naaku Velugaaye Yehovaa Naaku Rakshanaye Lyrics in Telugu & English
Chorus
యెహోవా నాకు వెలుగాయె
యెహోవా నాకు రక్షణయె
నా ప్రాణదుర్గమయె
నేను ఎవరికి ఎన్నడు భయపడను (2)
Yehovaa Naaku Velugaaye
Yehovaa Naaku Rakshanaye
Naa Praanadurgamaye
Nenu Evariki Ennadu Bhayapadanu (2)
Verse 1
నా తల్లియు - నా తండ్రియు - ఒకవేళ విడచినను
ఆపత్కాలమున - చేయి విడువకను
యెహోవా నన్ను చేరదీయును
||యెహోవా||
Naa Talliyu - Naa Tandriyu - Okavela Vidachinanu
Aapatkaalamuna - Cheyi Viduvakanu
Yehovaa Nannu Cheradeeyunu
||Yehovaa||
Verse 2
నా కొండయు నా కోటయు - నా ఆశ్రయము తానే
నేనెల్లప్పుడు - ప్రభు సన్నిధిలో
స్తుతిగానము చేసెదను
||యెహోవా||
Naa Kondayu Naa Kotayu - Naa Aashrayamu Taane
Nenellappudu - Prabhu Sannidhilo
Stutigaanamu Chesedanu
||Yehovaa||
Verse 3
నాకు మార్గమును - ఉపదేశమును - ఆలోచన అనుగ్రహించి
నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో
నింపి కాపాడుము
||యెహోవా||
Naaku Maargamunu - Upadeshamunu - Aalochana Anugrahinchi
Nee Aajnyalalo Jeevinchutaku Krupato
Nimpi Kaapaadumu
||Yehovaa||
Verse 4
యెహోవా నాకు వెలుగాయె
యెహోవా నాకు రక్షణయె
నా ప్రాణదుర్గమయె
నేను ఎవరికి ఎన్నడు భయపడను (2)
Yehovaa Naaku Velugaaye
Yehovaa Naaku Rakshanaye
Naa Praanadurgamaye
Nenu Evariki Ennadu Bhayapadanu (2)
Verse 5
నా తల్లియు - నా తండ్రియు - ఒకవేళ విడచినను
ఆపత్కాలమున - చేయి విడువకను
యెహోవా నన్ను చేరదీయును
||యెహోవా||
Naa Talliyu - Naa Tandriyu - Okavela Vidachinanu
Aapatkaalamuna - Cheyi Viduvakanu
Yehovaa Nannu Cheradeeyunu
||Yehovaa||
Verse 6
నా కొండయు నా కోటయు - నా ఆశ్రయము తానే
నేనెల్లప్పుడు - ప్రభు సన్నిధిలో
స్తుతిగానము చేసెదను
||యెహోవా||
Naa Kondayu Naa Kotayu - Naa Aashrayamu Taane
Nenellappudu - Prabhu Sannidhilo
Stutigaanamu Chesedanu
||Yehovaa||
Verse 7
నాకు మార్గమును - ఉపదేశమును - ఆలోచన అనుగ్రహించి
నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో
నింపి కాపాడుము
||యెహోవా||
Naaku Maargamunu - Upadeshamunu - Aalochana Anugrahinchi
Nee Aajnyalalo Jeevinchutaku Krupato
Nimpi Kaapaadumu
||Yehovaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.