Skip to content
ThuthiThuthiThuthi

Yehovaa Nee Kopamu Cheta Gaddimpakumu Song Lyricsయెహోవా నీ కోపము చేత గద్దింపకుము

Yehovaa Nee Kopamu Cheta Gaddimpakumu Lyrics in Telugu & English

Present

Verse 1

యెహోవా నీ కోపము చేత - గద్దింపకుము - ఆ

నీదు యుగ్రతచే నన్ను - శిక్షింపకుము

Yehovaa Nee Kopamu Cheta - Gaddimpakumu - Aa

Needu Yugratache Nannu - Shikshimpakumu

Verse 2

నాలో గట్టిగా నీ బాణములు - నాటి యున్నవి - ఆ

నా మీద నీ చెయ్యి భార - ముగా నున్నది

Naalo Gattigaa Nee Baanamulu - Naati Yunnavi - Aa

Naa Meeda Nee Cheyyi Bhaara - Mugaa Nunnadi

Verse 3

నీ కోపముచే నా యారోగ్యము - విడిచిపోయెను - ఆ

పాపముచే నా యెముకలలో - స్వస్థత లేదు

Nee Kopamuche Naa Yaarogyamu - Vidichipoyenu - Aa

Paapamuche Naa Yemukalalo - Svasthata Ledu

Verse 4

నా దోషములు నా తలమీద - పొర్లిపోయినవి - ఆ

నాపై మోయలేని బరువు - వలె నున్నవి

Naa Doshamulu Naa Talameeda - Porlipoyinavi - Aa

Naapai Moyaleni Baruvu - Vale Nunnavi

Verse 5

మనోవేదన బట్టి కేకలు - వేయుచున్నాను - ఆ

కనబడుచున్నది నీకు నా యభి - లాషయంతయు

Manovedana Batti Kekalu - Veyuchunnaanu - Aa

Kanabaduchunnadi Neeku Naa Yabhi - Laashayantayu

Verse 6

నా నిట్టూర్పులు నీకు దాచ - బడియుండలేదు - ఆ

నా గుండె కొట్టుకొని బలము - విడచిపోయెను

Naa Nittoorpulu Neeku Daacha - Badiyundaledu - Aa

Naa Gunde Kottukoni Balamu - Vidachipoyenu

Verse 7

నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను - ఆ

నా పాపమును గూర్చి విచారపడుచున్నాను

Naa Doshamunu Nenu Oppukonuchunnaanu - Aa

Naa Paapamunu Goorchi Vichaarapaduchunnaanu

Verse 8

నా శత్రువులు చురుకై బలము - కలిగిన వారు - ఆ

నన్నుచితముగా ద్వేషించు వారు అనేకులు

Naa Shatruvulu Churukai Balamu - Kaligina Vaaru - Aa

Nannuchitamugaa Dveshinchu Vaaru Anekulu

Verse 9

మేలుకు ప్రతిగా వారు - కీడు - చేయుచున్నారు - ఆ

మేలు చేసినందుకు వారు - విరోధులైరి

Meluku Pratigaa Vaaru - Keedu - Cheyuchunnaaru - Aa

Melu Chesinanduku Vaaru - Virodhulairi

Verse 10

దేవా నాకు దూరముగా - నుండకుము ప్రభో - ఆ

రక్షకా నా సహాయమునకు - వేగమే రమ్ము

Devaa Naaku Dooramugaa - Nundakumu Prabho - Aa

Rakshakaa Naa Sahaayamunaku - Vegame Rammu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y