Yesayya Prema Nannu Maarchinadi Aa Premaku Nenu Lyrics in Telugu & English
Verse 1
యేసయ్య ప్రేమ నన్ను మార్చినది
ఆ ప్రేమకు నేను బంధినైపోయాను (2)
చీకటైనా నా జీవితాన్ని ఉదయింపజేసెను
ఒంటరైన నా జీవితానికి అండగా నిలిచెను (2)
ఏమివ్వగలనయ్య నిజమైన ప్రేమకు (2)
ఆరాధింతును ఆరాధింతును (2)
నా పూర్ణ ఆత్మతో యేసయ్యాను నా పూర్ణ బలముతో (2)
Yesayya Prema Nannu Maarchinadi
Aa Premaku Nenu Bandhinaipoyaanu (2)
Cheekatainaa Naa Jeevitaanni Udayimpajesenu
Ontaraina Naa Jeevitaaniki Andagaa Nilichenu (2)
Emivvagalanayya Nijamaina Premaku (2)
Aaraadhintunu Aaraadhintunu (2)
Naa Poorna Aatmato Yesayyaanu Naa Poorna Balamuto (2)
Verse 2
ఈ లోక ప్రేమలన్ని మరణించు వరకు
ఈ లోక బంధాల్ని కొద్దికాలమే కదా (2)
యేసయ్య ప్రేమ శాశ్వతమైనది (2)
మరణము నొందిన వీడని ప్రేమది (2)
Ee Loka Premalanni Maraninchu Varaku
Ee Loka Bandhaalni Koddikaalame Kadaa (2)
Yesayya Prema Shaashvatamainadi (2)
Maranamu Nondina Veedani Premadi (2)
Verse 3
నిజమైన ప్రేమికుడు నా మంచి యేసయ్యా
నాకంటే ముందుగా నన్ను ప్రేమించెను (2)
పాపినైన నా కొరకు ప్రాణాన్ని అర్పించి (2)
నిజమైన ప్రేమకు అర్థము తెలిపిన (2)
Nijamaina Premikudu Naa Manchi Yesayyaa
Naakante Mundugaa Nannu Preminchenu (2)
Paapinaina Naa Koraku Praanaanni Arpinchi (2)
Nijamaina Premaku Arthamu Telipina (2)
Verse 4
అపరాధములు చేత నేను చచ్చియుండగా
ప్రేమ చేతనే నన్ను రక్షించెను (2)
కల్వరిలో నాకొరకు శిక్షను భారించి (2)
అరచేతిలో నన్ను చెక్కుకున ప్రేమది (2)
Aparaadhamulu Cheta Nenu Chachchiyundagaa
Prema Chetane Nannu Rakshinchenu (2)
Kalvarilo Naakoraku Shikshanu Bhaarinchi (2)
Arachetilo Nannu Chekkukuna Premadi (2)
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.