Skip to content
ThuthiThuthiThuthi

Yesayya Puttaadani Rakshakudu Vachchaadani Sambaraalu Song Lyricsయేసయ్య పుట్టాడని రక్షకుడు వచ్చాడని సంబరాలు

Yesayya Puttaadani Rakshakudu Vachchaadani Sambaraalu Lyrics in Telugu & English

Present

Chorus

యేసయ్య పుట్టాడని రక్షకుడు వచ్చాడని

సంబరాలు చేసుకుంటూ

సందడని గంతులేస్తూ (2)

సత్యమును నీవు మరిచావా

గొప్ప సత్యమును నీవు మరిచావా (2)

విశ్వాసము లేని క్రియలు

మృతమని తెలుసుకో (2)

మనసుని మార్చుకో నీ మనసుని మార్చుకో (2)

||యేసయ్య||

Yesayya Puttaadani Rakshakudu Vachchaadani

Sambaraalu Chesukuntoo

Sandadani Gantulestoo (2)

Satyamunu Neevu Marichaavaa

Goppa Satyamunu Neevu Marichaavaa (2)

Vishvaasamu Leni Kriyalu

Mrutamani Telusuko (2)

Manasuni Maarchuko Nee Manasuni Maarchuko (2)

||Yesayya||

Verse 1

పంటికి పని పెట్టావు

ఇంటికి రంగులు వేశావు

దేహమును అలంకరించావు

గొప్ప పండుగని గొప్పలు చెబుతావు (2)

అందముగా మారావు అన్ని అందముగా మార్చావు (2)

యేసుని స్వికరించావా

రక్షణ నీవు పొందవా (2)

||విశ్వాసము||

Pantiki Pani Pettaavu

Intiki Rangulu Veshaavu

Dehamunu Alankarinchaavu

Goppa Pandugani Goppalu Chebutaavu (2)

Andamugaa Maaraavu Anni Andamugaa Maarchaavu (2)

Yesuni Svikarinchaavaa

Rakshana Neevu Pondavaa (2)

||Vishvaasamu||

Verse 2

ఇంటిపైన స్టార్ పెట్టావు

ఇంటిలోన బారు పెట్టావు

ఇంటినంత వెలిగించావు

గొప్ప పండుగని ఖర్చులు చేస్తావు (2)

భోధలెనో నీవు విన్నావు

బాగున్నాయి అని అన్నావు (2)

యేసుని స్వికరించావా

రక్షణ నీవు పొందవా (2)

||యేసయ్య||

Intipaina Staar Pettaavu

Intilona Baaru Pettaavu

Intinanta Veliginchaavu

Goppa Pandugani Kharchulu Chestaavu (2)

Bhodhaleno Neevu Vinnaavu

Baagunnaayi Ani Annaavu (2)

Yesuni Svikarinchaavaa

Rakshana Neevu Pondavaa (2)

||Yesayya||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y