Skip to content
ThuthiThuthiThuthi

Yesayya Puttaadu Manakai Puttaadu Santosham Techchaadu Song Lyricsయేసయ్య పుట్టాడు మనకై పుట్టాడు సంతోషం తెచ్చాడు

Yesayya Puttaadu Manakai Puttaadu Santosham Techchaadu Lyrics in Telugu & English

Present

Verse 1

యేసయ్య పుట్టాడు - మనకై పుట్టాడు

సంతోషం తెచ్చాడు - సందడి తెచ్చాడు (2)

అంత కలిసి మనం క్రిస్మస్ పాటలతో

అంత కలిసి మనం చేద్దామా సందడి

క్రిస్మస్ పాటలతో ఊరంత సందడి (2)

Yesayya Puttaadu - Manakai Puttaadu

Santosham Techchaadu - Sandadi Techchaadu (2)

Anta Kalisi Manam Krismas Paatalato

Anta Kalisi Manam Cheddaamaa Sandadi

Krismas Paatalato Ooranta Sandadi (2)

Verse 2

యూదయ దేశములో రాత్రి సమయములో

మందలు కాస్తున్న గొర్రెల కాపరులు

గొప్ప వెలుగొకటి చూసి భయపడగా

దేవుని దూతొకటి వారి ముందు నిలిచింది (2)

మీ కొరకు రక్షకుడు పుట్టెనని చెప్పింది

మీ కొరకు రక్షకుడు పుట్టెనని చెప్పింది

రక్షకుడేసయ్య జాడ చక్కగా తెలిపింది

రక్షకుడేసయ్య జాడ చక్కగా తెలిపింది

Yoodaya Deshamulo Raatri Samayamulo

Mandalu Kaastunna Gorrela Kaaparulu

Goppa Velugokati Choosi Bhayapadagaa

Devuni Dootokati Vaari Mundu Nilichindi (2)

Mee Koraku Rakshakudu Puttenani Cheppindi

Mee Koraku Rakshakudu Puttenani Cheppindi

Rakshakudesayya Jaada Chakkagaa Telipindi

Rakshakudesayya Jaada Chakkagaa Telipindi

Verse 3

ఆకాశము నందు ఆశ్చర్యము గొలిపే

వింత చుక్కొకటి తూర్పుగా వెలిసింది

తూర్పు దేశములో జ్ఞానుల కందరికి

గొప్ప వార్త చుక్క నడిపిస్తూ తెలిపింది

సక్క సక్కాని వార్త చక్కగా తెలిపింది

సక్క సక్కాని వార్త చక్కగా తెలిపింది

రాజులకు రాజైన యేసు చెంత చేర్చింది

రాజులకు రాజైన యేసు చెంత చేర్చింది

Aakaashamu Nandu Aashcharyamu Golipe

Vinta Chukkokati Toorpugaa Velisindi

Toorpu Deshamulo Jnyaanula Kandariki

Goppa Vaarta Chukka Nadipistoo Telipindi

Sakka Sakkaani Vaarta Chakkagaa Telipindi

Sakka Sakkaani Vaarta Chakkagaa Telipindi

Raajulaku Raajaina Yesu Chenta Cherchindi

Raajulaku Raajaina Yesu Chenta Cherchindi

Verse 4

యేసయ్య పుట్టాడు - మనకై పుట్టాడు

సంతోషం తెచ్చాడు - సందడి తెచ్చాడు

అంత కలిసి మనం క్రిస్మస్ పాటలతో

అంత కలిసి మనం చేద్దామా సందడి

క్రిస్మస్ పాటలతో ఊరంత సందడి

Yesayya Puttaadu - Manakai Puttaadu

Santosham Techchaadu - Sandadi Techchaadu

Anta Kalisi Manam Krismas Paatalato

Anta Kalisi Manam Cheddaamaa Sandadi

Krismas Paatalato Ooranta Sandadi

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y