Skip to content
ThuthiThuthiThuthi

Yesu Ninnu Nenu Choodalenu Choodakundaa Bratukalenu Song Lyricsయేసు నిన్ను నేను చూడలేను చూడకుండా బ్రతుకలేను

Yesu Ninnu Nenu Choodalenu Choodakundaa Bratukalenu Lyrics in Telugu & English

Present

Chorus

యేసు నిన్ను నేను చూడలేను

చూడకుండా బ్రతుకలేను

ప్రభువా నీతో నేను నడువలేను

నిన్ను విడచి సాగలేను

యేసు రాజా రాజుల రాజా

నా కనులు తెరిచి కనిపించయా (2)

ఎత్తైన కొండపై నీవు పొందిన

రూపాంతర అనుభవము

నన్ను పొందనిమ్ము (2)

పేతురు యాకోబు యోహానులు

చూచినట్లు నను చూడనిమ్ము (2)

||యేసు నిన్ను||

Yesu Ninnu Nenu Choodalenu

Choodakundaa Bratukalenu

Prabhuvaa Neeto Nenu Naduvalenu

Ninnu Vidachi Saagalenu

Yesu Raajaa Raajula Raajaa

Naa Kanulu Terichi Kanipinchayaa (2)

Ettaina Kondapai Neevu Pondina

Roopaantara Anubhavamu

Nannu Pondanimmu (2)

Peturu Yaakobu Yohaanulu

Choochinatlu Nanu Choodanimmu (2)

||Yesu Ninnu||

Verse 1

తిన్నని వీధిలో పౌలు భక్తునికి

దర్శనమిచ్చిన దేవా

నాకు నువ్వు కనబడుము (2)

ఆది అపోస్తలుల ఆత్మానుభవము

పొందినట్లు నను పొందనిమ్ము (2)

||యేసు నిన్ను||

Tinnani Veedhilo Paulu Bhaktuniki

Darshanamichchina Devaa

Naaku Nuvvu Kanabadumu (2)

Aadi Apostalula Aatmaanubhavamu

Pondinatlu Nanu Pondanimmu (2)

||Yesu Ninnu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y