Skip to content
ThuthiThuthiThuthi

Yesu Okkade Ee Loka Rakshakudu Song Lyricsయేసు ఒక్కడే ఈ లోక రక్షకుడు

Yesu Okkade Ee Loka Rakshakudu Lyrics in Telugu & English

Present

Verse 1

యేసు ఒక్కడే ఈ లోక రక్షకుడు

క్రీస్తు ఒక్కడే సజీవ దేవుడు – (2)

నమ్మదగిన దేవుడు రక్షించే దేవుడు (2)

ప్రాణ మిత్రుడు మనతో ఉండే దేవుడు

హల్లెలూయా హల్లెలూయా

హల్లెలూయా హల్లెలూయా (2)

||యేసు||

Yesu Okkade Ee Loka Rakshakudu

Kreestu Okkade Sajeeva Devudu – (2)

Nammadagina Devudu Rakshinche Devudu (2)

Praana Mitrudu Manato Unde Devudu

Hallelooyaa Hallelooyaa

Hallelooyaa Hallelooyaa (2)

||Yesu||

Verse 2

పరలోక తండ్రికి ప్రియమైన పుత్రుడు

కన్య మరియ గర్భాన జన్మించిన రక్షకుడు (2)

||హల్లెలూయా||

Paraloka Tandriki Priyamaina Putrudu

Kanya Mariya Garbhaana Janminchina Rakshakudu (2)

||Hallelooyaa||

Verse 3

దేవుని చెంతనున్న ఆదిలోన వాక్యము

ఈ భువిలో వెలసిన మానవ రూపము (2)

||హల్లెలూయా||

Devuni Chentanunna Aadilona Vaakyamu

Ee Bhuvilo Velasina Maanava Roopamu (2)

||Hallelooyaa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y