Skip to content
ThuthiThuthiThuthi

Yesu Ninnu Pilachenu Vaasigaa Svaramu Vinu Song Lyricsయేసు నిన్ను పిలచెను వాసిగా స్వరము విను

Yesu Ninnu Pilachenu Vaasigaa Svaramu Vinu Lyrics in Telugu & English

Present

Verse 1

యేసు నిన్ను పిలచెను - వాసిగా స్వరము విను

Yesu Ninnu Pilachenu - Vaasigaa Svaramu Vinu

Verse 2

కార్చె రక్తము కల్వరిలో - కఠిన బాధలెల్ల నోర్చి

చూపె ప్రేమ నుర్వికొఱకు

జాపె బాహువుల్ కరుణతోడ - సేద దీయును

Kaarche Raktamu Kalvarilo - Kathina Baadhalella Norchi

Choope Prema Nurvikoraku

Jaape Baahuvul Karunatoda - Seda Deeyunu

Verse 3

క్రీస్తు ప్రేమ తెలిసికొనుము - రయము తోడ మనసు నిల్పి

దాని పొడవు వెడల్పు లోతు

నెత్తు గ్రహించు తెలివి తోడ - చెంత చేరుము

Kreestu Prema Telisikonumu - Rayamu Toda Manasu Nilpi

Daani Podavu Vedalpu Lotu

Nettu Grahinchu Telivi Toda - Chenta Cherumu

Verse 4

ప్రీతి తోడ యేసు ప్రభువు - ప్రాణము నర్పించె నీకై

దీని వలన ప్రేమ యెట్టిదో

తెలిసికొనుము బుద్ధితోడ - పాప మొప్పుకో

Preeti Toda Yesu Prabhuvu - Praanamu Narpinche Neekai

Deeni Valana Prema Yettido

Telisikonumu Buddhitoda - Paapa Moppuko

Verse 5

బల్లెముతో పోటుపొడువ - బాధ సహించె ప్రేమ తోడ

సమాప్తమని తలను వంచె

సర్వలోక సృష్టికర్త - చాటు జేరుము

Ballemuto Potupoduva - Baadha Sahinche Prema Toda

Samaaptamani Talanu Vanche

Sarvaloka Srushtikarta - Chaatu Jerumu

Verse 6

లోకమంత జయించుకొన్న - లోభివలె నశించెదవుగా

స్వంత ప్రాణమును కాపాడు

స్వరక్షకుని చెంత జేరి - సేద దీర్చుకో

Lokamanta Jayinchukonna - Lobhivale Nashinchedavugaa

Svanta Praanamunu Kaapaadu

Svarakshakuni Chenta Jeri - Seda Deerchuko

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y