Skip to content
ThuthiThuthiThuthi

Yesu Parishuddha Naamamunaku Yeppudu Adhika Stotrame Song Lyricsయేసు పరిశుద్ధ నామమునకు యెప్పుడు అధిక స్తోత్రమే

Yesu Parishuddha Naamamunaku Yeppudu Adhika Stotrame Lyrics in Telugu & English

Present

Chorus

యేసు పరిశుద్ధ నామమునకు

ఎప్పుడు అధిక స్తోత్రము (2)

ఇహపరమున మేలైన నామము

శక్తి గల్గినట్టి నామమిది (2)

పరిశుద్దులు స్తుతించు నామమిది (2)

||యేసు||

Yesu Parishuddha Naamamunaku

Eppudu Adhika Stotramu (2)

Ihaparamuna Melaina Naamamu

Shakti Galginatti Naamamidi (2)

Parishuddulu Stutinchu Naamamidi (2)

||Yesu||

Verse 1

సైతానున్‌ పాతాళమును జయించు

వీరత్వము గల నామమిది (2)

జయమొందెదము ఈ నామమున (2)

||యేసు||

Saitaanun Paataalamunu Jayinchu

Veeratvamu Gala Naamamidi (2)

Jayamondedamu Ee Naamamuna (2)

||Yesu||

Verse 2

నశించు పాపుల రక్షించు లోక

మున కేతెంచిన నామమిది (2)

పరలోకమున చేర్చు నామమిది (2)

||యేసు||

Nashinchu Paapula Rakshinchu Loka

Muna Ketenchina Naamamidi (2)

Paralokamuna Cherchu Naamamidi (2)

||Yesu||

Verse 3

ఉత్తమ భక్తుల పొగడి స్తుతించు

ఉన్నత దేవుని నామమిది (2)

లోకమంతా ప్రకాశించే నామమిది (2)

||యేసు||

Uttama Bhaktula Pogadi Stutinchu

Unnata Devuni Naamamidi (2)

Lokamantaa Prakaashinche Naamamidi (2)

||Yesu||

Verse 4

శోధన, బాధల, కష్ట సమయాన

ఓదార్చి నడుపు నామమిది (2)

ఆటంకము తొలగించు నామమిది (2)

||యేసు||

Shodhana, Baadhala, Kashta Samayaana

Odaarchi Nadupu Naamamidi (2)

Aatankamu Tolaginchu Naamamidi (2)

||Yesu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y