Skip to content
ThuthiThuthiThuthi

Yesuprabhuvu Yerooshalemu Praveshinchina Vidhamu Song Lyricsయేసుప్రభువు యెరూషలేము ప్రవేశించిన విధము

Yesuprabhuvu Yerooshalemu Praveshinchina Vidhamu Lyrics in Telugu & English

Present

Chorus

యేసుప్రభువు యెరూషలేము ప్రవేశించిన విధము భాసురముగ తన

మహిమ చూడగా జేసెను ఆ దినము

||యేసు||

Yesuprabhuvu Yerooshalemu Praveshinchina Vidhamu Bhaasuramuga Tana

Mahima Choodagaa Jesenu Aa Dinamu

||Yesu||

Verse 1

భారవాహక గార్ధభమెక్కి బాహాటముగాను బయలుదేరెను జేజేలనగా

ప్రియమొప్పగతాను

||యేసు||

Bhaaravaahaka Gaardhabhamekki Baahaatamugaanu Bayaluderenu Jejelanagaa

Priyamoppagataanu

||Yesu||

Verse 2

గట్గి పాడుచు గంతులు వేయుచు అట్టహాసముతో కొట్టుచు

కరతాళములను పెద్దగా కూరిమి చూపిరిగా

||యేసు||

Gatgi Paaduchu Gantulu Veyuchu Attahaasamuto Kottuchu

Karataalamulanu Peddagaa Koorimi Choopirigaa

||Yesu||

Verse 3

పిల్లలు పెద్దలు మెల్లగ బోవుచు ఉల్లాసముతోను చల్లని ప్రభువని

జయములు గొట్టిరి సంతోషముతోను

||యేసు||

Pillalu Peddalu Mellaga Bovuchu Ullaasamutonu Challani Prabhuvani

Jayamulu Gottiri Santoshamutonu

||Yesu||

Verse 4

కొందరు మూర్ఖులు తొందర చేయుచు ముందుకు వచ్చిరిగా అందరు

మానిన అరచును రాళ్లని అపుడా ప్రభువనగా

||యేసు||

Kondaru Moorkhulu Tondara Cheyuchu Munduku Vachchirigaa Andaru

Maanina Arachunu Raallani Apudaa Prabhuvanagaa

||Yesu||

Verse 5

చిగురుటాకు చెట్ల కొమ్మలను సొగసుగ మార్గములో బాగుగ పరిరచిరి

భక్తిని చూపిరి సాగుచు జనులంతా

||యేసు||

Chigurutaaku Chetla Kommalanu Sogasuga Maargamulo Baaguga Parirachiri

Bhaktini Choopiri Saaguchu Janulantaa

||Yesu||

Verse 6

యెరూషలేము గతిగని ప్రభువు ఏడ్చెను ఎలుగెత్తి మరియు యెరుషలేం

దేవాలయమును పరిశుభ్రత చేసె

||యేసు||

Yerooshalemu Gatigani Prabhuvu Edchenu Elugetti Mariyu Yerushalem

Devaalayamunu Parishubhrata Chese

||Yesu||

Verse 7

మనలోనున్న పాపము లెల్ల మనుపును ఆ ప్రభువే ఘనకృపశాంతులు

గల్గించియు మరి ననయము బ్రోచునిలన్

||యేసు||

Manalonunna Paapamu Lella Manupunu Aa Prabhuve Ghanakrupashaantulu

Galginchiyu Mari Nanayamu Brochunilan

||Yesu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y