Yesuraaju Ninnu Pilichenu Prematoda Ninnu Korenoo Lyrics in Telugu & English
Chorus
యేసురాజు నిన్ను పిలిచెను
ప్రేమతోడ నిన్ను కోరెనూ
కాలయాపనేల క్రైస్తవా
క్రీస్తుకొరకు పంటకూర్చవా
Yesuraaju Ninnu Pilichenu
Prematoda Ninnu Korenoo
Kaalayaapanela Kraistavaa
Kreestukoraku Pantakoorchavaa
Verse 1
ఓరుగంటి కాకతీయ పొలము చూడరా -
Oruganti Kaakateeya Polamu Choodaraa -
Verse 2
నాగార్జున పంట కూడా సిద్ధమాయెరా
ఆంధ్ర తిరుపతి మరియు ఉస్మానియాలు(2) -
క్రీస్తుకొరకు
పంటసీమలు
||యేసు||
Naagaarjuna Panta Koodaa Siddhamaayeraa
Aandhra Tirupati Mariyu Usmaaniyaalu(2) -
Kreestukoraku
Pantaseemalu
||Yesu||
Verse 3
నిర్విచార రీతినిట్లు
ఏల నిలుతువు? -
Nirvichaara Reetinitlu
Ela Nilutuvu? -
Verse 4
నిన్ను పిలుచు యేసు స్వరము
నాలకింపవా?
యేసునాధుని
తోటి కార్మికుండవై -
కలసి నడచుటెంత ఘనతరా
||యేసు||
Ninnu Piluchu Yesu Svaramu
Naalakimpavaa?
Yesunaadhuni
Toti Kaarmikundavai -
Kalasi Nadachutenta Ghanataraa
||Yesu||
Verse 5
కన్నులెత్తి పొలము నీవు పారజూడరా -
Kannuletti Polamu Neevu Paarajoodaraa -
Verse 6
తెల్లబారి కోతకొరకు
సిద్ధమాయెరా
విత్తువాడును కోతకోయువాడునూ -
సంతసించు తరుణమాయెరా
||యేసు||
Tellabaari Kotakoraku
Siddhamaayeraa
Vittuvaadunu Kotakoyuvaadunoo -
Santasinchu Tarunamaayeraa
||Yesu||
Verse 7
యేసు నెరుగనట్టి తోటి యువకులెందరో -
Yesu Neruganatti Toti Yuvakulendaro -
Verse 8
వ్యర్థమైన పంటగా నశించు చుండగా
చూచుచుందువా? నీవు సాక్ష్యమీయవా? -
భార రహితమేల
క్రైస్తవా
||యేసు||
Vyarthamaina Pantagaa Nashinchu Chundagaa
Choochuchunduvaa? Neevu Saakshyameeyavaa? -
Bhaara Rahitamela
Kraistavaa
||Yesu||
Verse 9
యేసురాజు నిన్ను పిలిచెను
ప్రేమతోడ నిన్ను కోరెనూ
Yesuraaju Ninnu Pilichenu
Prematoda Ninnu Korenoo
Verse 10
కాలయాపనేల క్రైస్తవా
క్రీస్తుకొరకు పంటకూర్చవా
Kaalayaapanela Kraistavaa
Kreestukoraku Pantakoorchavaa
Verse 11
ఓరుగంటి కాకతీయ పొలము చూడరా -
Oruganti Kaakateeya Polamu Choodaraa -
Verse 12
నాగార్జున పంట కూడా సిద్ధమాయెరా
Naagaarjuna Panta Koodaa Siddhamaayeraa
Verse 13
ఆంధ్ర తిరుపతి మరియు ఉస్మానియాలు(2) -
Aandhra Tirupati Mariyu Usmaaniyaalu(2) -
Verse 14
క్రీస్తుకొరకు
పంటసీమలు
||యేసు||
Kreestukoraku
Pantaseemalu
||Yesu||
Verse 15
నిర్విచార రీతినిట్లు
ఏల నిలుతువు? -
Nirvichaara Reetinitlu
Ela Nilutuvu? -
Verse 16
నిన్ను పిలుచు యేసు స్వరము
నాలకింపవా?
యేసునాధుని
తోటి కార్మికుండవై -
కలసి నడచుటెంత ఘనతరా
||యేసు||
Ninnu Piluchu Yesu Svaramu
Naalakimpavaa?
Yesunaadhuni
Toti Kaarmikundavai -
Kalasi Nadachutenta Ghanataraa
||Yesu||
Verse 17
కన్నులెత్తి పొలము నీవు పారజూడరా -
Kannuletti Polamu Neevu Paarajoodaraa -
Verse 18
తెల్లబారి కోతకొరకు
సిద్ధమాయెరా
విత్తువాడును కోతకోయువాడునూ -
సంతసించు తరుణమాయెరా
||యేసు||
Tellabaari Kotakoraku
Siddhamaayeraa
Vittuvaadunu Kotakoyuvaadunoo -
Santasinchu Tarunamaayeraa
||Yesu||
Verse 19
యేసు నెరుగనట్టి తోటి యువకులెందరో -
Yesu Neruganatti Toti Yuvakulendaro -
Verse 20
వ్యర్థమైన పంటగా నశించు చుండగా
చూచుచుందువా? నీవు సాక్ష్యమీయవా? -
భార రహితమేల
క్రైస్తవా
||యేసు||
Vyarthamaina Pantagaa Nashinchu Chundagaa
Choochuchunduvaa? Neevu Saakshyameeyavaa? -
Bhaara Rahitamela
Kraistavaa
||Yesu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.