Skip to content
ThuthiThuthiThuthi

Yesuto Saagipo Yesulo Nilichipo Song Lyricsయేసుతో సాగిపో యేసులో నిలిచిపో

Yesuto Saagipo Yesulo Nilichipo Lyrics in Telugu & English

Present

Chorus

యేసుతో సాగిపో

యేసులో నిలిచిపో

యేసుని సిలువ విలువ తెలియజేయుమా

యేసురాజు ముందు నడువగా

నీతి రాజ్యం స్థాపించుమా

||యేసుతో||

Yesuto Saagipo

Yesulo Nilichipo

Yesuni Siluva Viluva Teliyajeyumaa

Yesuraaju Mundu Naduvagaa

Neeti Raajyam Sthaapinchumaa

||Yesuto||

Verse 1

కొండలైన లోయలైనను

ఎండమావి మాయలైనను

నిండు మనసుతో

వెంబడించుమా -

సిలువ బలము నీకు తోడుగా

||యేసుతో||

Kondalaina Loyalainanu

Endamaavi Maayalainanu

Nindu Manasuto

Vembadinchumaa -

Siluva Balamu Neeku Todugaa

||Yesuto||

Verse 2

శ్రమయు బాధ

హింసయైనను

కరవు వస్త్రహీనతైనను

ఉపద్రవములు ఖడ్గమరణముల్ -

సిలువ ప్రేమన్ తొలగజేయునా

||యేసుతో||

Shramayu Baadha

Hinsayainanu

Karavu Vastraheenatainanu

Upadravamulu Khadgamaranamul -

Siluva Preman Tolagajeyunaa

||Yesuto||

Verse 3

దేని గూర్చి చింతపడకుము

చెంతజేరి విన్నవించుము

కృతజ్ఞతతో ప్రార్ధించుము -

దైవశాంతి నీకు తోడుగా

||యేసుతో||

Deni Goorchi Chintapadakumu

Chentajeri Vinnavinchumu

Krutajnyatato Praardhinchumu -

Daivashaanti Neeku Todugaa

||Yesuto||

Verse 4

యేసుతో సాగిపో

యేసులో నిలిచిపో

Yesuto Saagipo

Yesulo Nilichipo

Verse 5

యేసుని సిలువ విలువ తెలియజేయుమా

Yesuni Siluva Viluva Teliyajeyumaa

Verse 6

యేసురాజు ముందు నడువగా

నీతి రాజ్యం స్థాపించుమా

||యేసుతో||

Yesuraaju Mundu Naduvagaa

Neeti Raajyam Sthaapinchumaa

||Yesuto||

Verse 7

కొండలైన లోయలైనను

ఎండమావి మాయలైనను

Kondalaina Loyalainanu

Endamaavi Maayalainanu

Verse 8

నిండు మనసుతో

వెంబడించుమా -

Nindu Manasuto

Vembadinchumaa -

Verse 9

సిలువ బలము నీకు తోడుగా

||యేసుతో||

Siluva Balamu Neeku Todugaa

||Yesuto||

Verse 10

శ్రమయు బాధ

హింసయైనను

కరవు వస్త్రహీనతైనను

ఉపద్రవములు ఖడ్గమరణముల్ -

సిలువ ప్రేమన్ తొలగజేయునా

||యేసుతో||

Shramayu Baadha

Hinsayainanu

Karavu Vastraheenatainanu

Upadravamulu Khadgamaranamul -

Siluva Preman Tolagajeyunaa

||Yesuto||

Verse 11

దేని గూర్చి చింతపడకుము

చెంతజేరి విన్నవించుము

కృతజ్ఞతతో ప్రార్ధించుము -

దైవశాంతి నీకు తోడుగా

||యేసుతో||

Deni Goorchi Chintapadakumu

Chentajeri Vinnavinchumu

Krutajnyatato Praardhinchumu -

Daivashaanti Neeku Todugaa

||Yesuto||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y