Yesuraaju Puttenu Ilalo Maanavaaliki Santoshame Lyrics in Telugu & English
Verse 1
యేసురాజు పుట్టెను ఇలలో
మానవాలికి సంతోషమే
యేసు నీలో జన్మిస్తే
పరలోకమంత సంతోషమే
రారాజు వచ్చేను - రక్షణ భాగ్యం తెచ్చేను
రారాజు వచ్చేను - మన చికటి బ్రతుకులు మార్చేను
రారాజు వచ్చేను - మనలో కాంతిని నింపేను
రారాజు వచ్చేను - నీతి మార్గము చూపేను
Yesuraaju Puttenu Ilalo
Maanavaaliki Santoshame
Yesu Neelo Janmiste
Paralokamanta Santoshame
Raaraaju Vachchenu - Rakshana Bhaagyam Techchenu
Raaraaju Vachchenu - Mana Chikati Bratukulu Maarchenu
Raaraaju Vachchenu - Manalo Kaantini Nimpenu
Raaraaju Vachchenu - Neeti Maargamu Choopenu
Verse 2
యేసు రాజు పుట్టెను - మన జీవితములు మారెను
యేసు ప్రాణం పెట్టెను - మన పాపములన్ని తొలిగెను
Yesu Raaju Puttenu - Mana Jeevitamulu Maarenu
Yesu Praanam Pettenu - Mana Paapamulanni Toligenu
Verse 3
తండ్రి చేయి విడిచిన మనకై భువికేతెంచెను
ప్రాణమే పెట్టి మనలను తండ్రితో కలిపేను (2)
క్రిస్మస్ లో క్రీస్తును - మరువకు సోదర
ప్రాణమే పెట్టి నీకై ఎదురు చూస్తున్నాడు సోదర
క్రిస్మస్ లో క్రీస్తును మరువకు సోదర
ప్రాణమే పెట్టిన క్రీస్తును అంగీకరించు సోదర
Tandri Cheyi Vidichina Manakai Bhuviketenchenu
Praaname Petti Manalanu Tandrito Kalipenu (2)
Krismas Lo Kreestunu - Maruvaku Sodara
Praaname Petti Neekai Eduru Choostunnaadu Sodara
Krismas Lo Kreestunu Maruvaku Sodara
Praaname Pettina Kreestunu Angeekarinchu Sodara
Verse 4
యేసు రాజు పుట్టెను - మన జీవితములు మారెను
యేసు ప్రాణం పెట్టెను - మన పాపములన్ని తొలిగెను
Yesu Raaju Puttenu - Mana Jeevitamulu Maarenu
Yesu Praanam Pettenu - Mana Paapamulanni Toligenu
Verse 5
దేవుడే తన మహిమను విడిచి మనిషిగా జన్మించెను
తన శరీరాన్ని అర్పించెను మన రక్షణ కోసమే (2)
క్రిస్మస్ లో క్రీస్తును - మరువకు సోదర
తను త్యాగమే చేసి నీకై ఎదురు చూస్తున్నడు సోదర
క్రిస్మస్ లో క్రీస్తును - మరువకు సోదర
నీ పాపమే కొట్టేసిన క్రీస్తును అంగీకరించు సోదర
Devude Tana Mahimanu Vidichi Manishigaa Janminchenu
Tana Shareeraanni Arpinchenu Mana Rakshana Kosame (2)
Krismas Lo Kreestunu - Maruvaku Sodara
Tanu Tyaagame Chesi Neekai Eduru Choostunnadu Sodara
Krismas Lo Kreestunu - Maruvaku Sodara
Nee Paapame Kottesina Kreestunu Angeekarinchu Sodara
Verse 6
యేసు రాజు పుట్టెను - మన జీవితములు మారెను
యేసు ప్రాణం పెట్టెను - మన పాపములన్ని తొలిగెను
Yesu Raaju Puttenu - Mana Jeevitamulu Maarenu
Yesu Praanam Pettenu - Mana Paapamulanni Toligenu
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.