Skip to content
ThuthiThuthiThuthi

Yoodaya Deshamandu Betlehemu Graamamandu Song Lyricsయూదయ దేశమందు బెత్లెహేము గ్రామమందు

Yoodaya Deshamandu Betlehemu Graamamandu Lyrics in Telugu & English

Present

Verse 1

యూదయ దేశమందు బెత్లెహేము గ్రామమందు

యేసయ్య పుట్టినాడు కన్య మరియ గర్భమందు

రాజుల రాజు ప్రభువుల ప్రభువు

పాపుల బ్రోవగ వెలసిన రక్షకుడు (2)

దైవమే నరుని రూపు దాల్చిన ఈ శుభ దినం

సర్వలోకానికి నేడే శుభోదయం

||యూదయ||

Yoodaya Deshamandu Betlehemu Graamamandu

Yesayya Puttinaadu Kanya Mariya Garbhamandu

Raajula Raaju Prabhuvula Prabhuvu

Paapula Brovaga Velasina Rakshakudu (2)

Daivame Naruni Roopu Daalchina Ee Shubha Dinam

Sarvalokaaniki Nede Shubhodayam

||Yoodaya||

Verse 2

గొర్రెల కాపరులకు దూత తెలిపే శుభవార్త

ధన్యత పొందింది వారి దీన బ్రతుకంతా

తార నడుపగా వొచ్చిరి ఆ జ్ఞాన త్రయమంతా

బంగారు సాంబ్రాణి బోళములను అర్పింప (2)

దీనుడై పేద ఇంట జన్మించెగా (2)

అందరి పాపములను పరిహరింపగా (2)

Gorrela Kaaparulaku Doota Telipe Shubhavaarta

Dhanyata Pondindi Vaari Deena Bratukantaa

Taara Nadupagaa Vochchiri Aa Jnyaana Trayamantaa

Bangaaru Saambraani Bolamulanu Arpimpa (2)

Deenudai Peda Inta Janminchegaa (2)

Andari Paapamulanu Pariharimpagaa (2)

Verse 3

ఆశ్చర్య కరుడు ఆలోచన కర్త

బలవంతుడైన ప్రభువు నిత్యుడగు తండ్రి

Aashcharya Karudu Aalochana Karta

Balavantudaina Prabhuvu Nityudagu Tandri

Verse 4

సమాధాన కర్తయగు సమస్తమునకధిపతి

నిన్ను నన్ను బ్రతికించే పరలోక వారధి (2)

శిశువుగా తల్లి వొడిని పవళించెగా (2)

మనకు విశ్రాంతిని అనుగ్రహింపగా (2)

Samaadhaana Kartayagu Samastamunakadhipati

Ninnu Nannu Bratikinche Paraloka Vaaradhi (2)

Shishuvugaa Talli Vodini Pavalinchegaa (2)

Manaku Vishraantini Anugrahimpagaa (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y