Skip to content
ThuthiThuthiThuthi

Yoodula Raajani Yesuni Koluvandi Song Lyricsయూదుల రాజని యేసుని కొలువండి

Yoodula Raajani Yesuni Koluvandi Lyrics in Telugu & English

Present

Chorus

యూదుల రాజని యేసుని కొలువండి (2)

ఆయన తండ్రి దేవుడు నమ్మండి (2)

||యూదుల||

Yoodula Raajani Yesuni Koluvandi (2)

Aayana Tandri Devudu Nammandi (2)

||Yoodula||

Verse 1

గొల్లలు రక్షకుని గుర్తించిరి - జ్ఞానులు రాజును దర్శించిరి (2)

హేరోదు అల్లాడిపోయేను - యేరుశలేము కలవర మొందెను (2)

||యూదుల||

Gollalu Rakshakuni Gurtinchiri - Jnyaanulu Raajunu Darshinchiri (2)

Herodu Allaadipoyenu - Yerushalemu Kalavara Mondenu (2)

||Yoodula||

Verse 2

రాజువాలె మాట్లాడెను - రారాజువలెనే జీవించెను (2)

ప్రకృతి గతినే శాసించెను - సాతనును చిత్తుక త్రోక్కెను (2)

||యూదుల||

Raajuvaale Maatlaadenu - Raaraajuvalene Jeevinchenu (2)

Prakruti Gatine Shaasinchenu - Saatanunu Chittuka Trokkenu (2)

||Yoodula||

Verse 3

గాడిదన్ అతిరోహించెను - దీనుడై రారాజు యేతెంచెను (2)

జయమణి ప్రజలు హర్షించిరి - జేకరియా ప్రవచనము నేరవేర్చెను (2)

||యూదుల||

Gaadidan Atirohinchenu - Deenudai Raaraaju Yetenchenu (2)

Jayamani Prajalu Harshinchiri - Jekariyaa Pravachanamu Neraverchenu (2)

||Yoodula||

Verse 4

రాజుగా అవమానమొంధెను - రాజ వస్త్రము ధరించెను (2)

సిలువపై రాజని వ్రాయబడెను - త్వరలో రాజుగా వచ్చును (2)

||యూదుల||

Raajugaa Avamaanamondhenu - Raaja Vastramu Dharinchenu (2)

Siluvapai Raajani Vraayabadenu - Tvaralo Raajugaa Vachchunu (2)

||Yoodula||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y