Yoodaya Deshapu Betlehemulo Kanya Mariyaamma Garbhamulo Lyrics in Telugu & English
Verse 1
యూదయ దేశపు బెత్లెహేములో
కన్య మరియామ్మ గర్భములో
రారాజు జన్మించే పశువుల పాకలో
ఆ తార వెలసెను ఈ భువిలో
Yoodaya Deshapu Betlehemulo
Kanya Mariyaamma Garbhamulo
Raaraaju Janminche Pashuvula Paakalo
Aa Taara Velasenu Ee Bhuvilo
Verse 2
యూదుల రాజు జన్మించే నిత్యరాజు జన్మించే
మనకోరాకై ప్రాణం ఇచ్చే
ప్రాణదాత జన్మించే
Yoodula Raaju Janminche Nityaraaju Janminche
Manakoraakai Praanam Ichche
Praanadaata Janminche
Verse 3
వచ్చేనయ్య మాకు పండగ
నువ్వేనయ్య ఇక మా అండగా (2)
ఏ భయము లేదయ్యా నీవుండగా (4)
Vachchenayya Maaku Pandaga
Nuvvenayya Ika Maa Andagaa (2)
E Bhayamu Ledayyaa Neevundagaa (4)
Verse 4
నీ జన్మ వార్తను విన్నామయ్యా
మా హృదిలో ఆనందం పొంగెనయ్యా (2)
భువికే వెలుగు తెచ్చావయ్యా
ప్రేమకే ప్రతిగా నిలిచావయ్యా
Nee Janma Vaartanu Vinnaamayyaa
Maa Hrudilo Aanandam Pongenayyaa (2)
Bhuvike Velugu Techchaavayyaa
Premake Pratigaa Nilichaavayyaa
Verse 5
యూదుల రాజు జన్మించే
నిత్యరాజు జన్మించే
మనకోరాకై ప్రాణం ఇచ్చే
ప్రాణదాత జన్మించే
Yoodula Raaju Janminche
Nityaraaju Janminche
Manakoraakai Praanam Ichche
Praanadaata Janminche
Verse 6
మా కొరకే ఈ భువికి వచ్చావయ్యా
నీ సొత్తుగా నన్ను చేశావయ్యా (2)
నిత్య జీవమును ఇచ్చావయ్యా
నీ రాజ్యములో చేర్చావయ్యా
యూదుల రాజు జన్మించే నిత్యరాజు జన్మించే
మనకోరాకై ప్రాణం ఇచ్చే
ప్రాణదాత జన్మించే
Maa Korake Ee Bhuviki Vachchaavayyaa
Nee Sottugaa Nannu Cheshaavayyaa (2)
Nitya Jeevamunu Ichchaavayyaa
Nee Raajyamulo Cherchaavayyaa
Yoodula Raaju Janminche Nityaraaju Janminche
Manakoraakai Praanam Ichche
Praanadaata Janminche
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.