Skip to content
ThuthiThuthiThuthi

Yoodula Raajuga Puttinavaanini Chootamu Raarandi Song Lyricsయూదుల రాజుగ పుట్టినవానిని చూతము రారండి

Yoodula Raajuga Puttinavaanini Chootamu Raarandi Lyrics in Telugu & English

Present

Verse 1

యూదుల రాజుగ పుట్టినవానిని - చూతము రారండి

పాపుల రక్షకుడేసు ప్రభువని - చాటగ రారండి

ప్రవక్తలు అందరూ - ప్రవచించిన రక్షకుని

ఆదికంటే ముందు ఉన్న - వాక్యమైన దేవుని

కళ్ళారా - కళ్ళారా

కళ్ళారా మనమందరము - చూచితరించను

ఇమ్మానుయేలుగా - అవతరించెను

Happy Christmas - Merry Christmas

Yoodula Raajuga Puttinavaanini - Chootamu Raarandi

Paapula Rakshakudesu Prabhuvani - Chaataga Raarandi

Pravaktalu Andaroo - Pravachinchina Rakshakuni

Aadikante Mundu Unna - Vaakyamaina Devuni

Kallaaraa - Kallaaraa

Kallaaraa Manamandaramu - Choochitarinchanu

Immaanuyelugaa - Avatarinchenu

Happy Christmas - Merry Christmas

Verse 2

వంకర త్రోవలు - తిన్నగ చేయును

ఎత్తు పల్లాలను - సమముగ చేయును

చీకటి బ్రతుకుల్లో - వెలుగును నింపును

హితవత్సరమును - యిల ప్రకటించును

మతము దేనిని - చేయకపోయెను

యేసు దానిని - చేసెను

వ్రతముల వల్ల కాని కార్యము

శిలువ యాగములో - నెరవేర్చెను

కళ్ళారా - కళ్ళారా

కళ్ళారా మనమందరము - చూచితరించను

ఇమ్మానుయేలుగా - అవతరించెను

Happy Christmas - Merry Christmas

Vankara Trovalu - Tinnaga Cheyunu

Ettu Pallaalanu - Samamuga Cheyunu

Cheekati Bratukullo - Velugunu Nimpunu

Hitavatsaramunu - Yila Prakatinchunu

Matamu Denini - Cheyakapoyenu

Yesu Daanini - Chesenu

Vratamula Valla Kaani Kaaryamu

Shiluva Yaagamulo - Neraverchenu

Kallaaraa - Kallaaraa

Kallaaraa Manamandaramu - Choochitarinchanu

Immaanuyelugaa - Avatarinchenu

Happy Christmas - Merry Christmas

Verse 3

బంగరు బోళము - సాంబ్రాణి తెచ్చి

ముగ్గురు జ్ఞానులు - ఆరాధించిరి

యేసును చూచిన వెంటనే జ్ఞానులు

పాత మార్గమునుండి - మళ్లించబడిరి

క్రిస్మస్ అంటే - సందడి కాదు

దైవ సందర్శనని ఎరుగు

ఇళ్లు గుళ్ళు - వెలుగుటకంటే

మదినిండాలి - యేసుని వెలుగు

కళ్ళారా - కళ్ళారా

కళ్ళారా మనమందరము - చూచితరించను

ఇమ్మానుయేలుగా - అవతరించెను

Happy Christmas - Merry Christmas

Bangaru Bolamu - Saambraani Techchi

Mugguru Jnyaanulu - Aaraadhinchiri

Yesunu Choochina Ventane Jnyaanulu

Paata Maargamunundi - Mallinchabadiri

Krismas Ante - Sandadi Kaadu

Daiva Sandarshanani Erugu

Illu Gullu - Velugutakante

Madinindaali - Yesuni Velugu

Kallaaraa - Kallaaraa

Kallaaraa Manamandaramu - Choochitarinchanu

Immaanuyelugaa - Avatarinchenu

Happy Christmas - Merry Christmas

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y