Skip to content
ThuthiThuthiThuthi

Yuddaveerudaa Shakti Mantudaa Balamaina Yesu Devudaa Song Lyricsయుద్దవీరుడా శక్తి మంతుడా బలమైన యేసు దేవుడా

Yuddaveerudaa Shakti Mantudaa Balamaina Yesu Devudaa Lyrics in Telugu & English

Present

Chorus

యుద్దవీరుడా శక్తి మంతుడా -

బలమైన యేసు దేవుడా (2)

బలం బలం బలం యెహోవలోనే బలం (2)

జయం జయం జయం యేసయ్యలోనే జయం (2)

||యుద్దవీరుడా||

Yuddaveerudaa Shakti Mantudaa -

Balamaina Yesu Devudaa (2)

Balam Balam Balam Yehovalone Balam (2)

Jayam Jayam Jayam Yesayyalone Jayam (2)

||Yuddaveerudaa||

Verse 1

సాతాను శక్తులను చితకద్రొక్కుము

శత్రు సమూహాలను పారదోలుము (2)

వాక్యమనే ఖడ్గముతో నరికి వేయుము (2)

ఆ వాక్యమనే ఖడ్గముతో జయము నియ్యుము (2)

జయం జయం జయం యేసయ్యలోనే జయం

బలం బలం బలం యెహోవలోనే బలం (2)

||యుద్దవీరుడా||

Saataanu Shaktulanu Chitakadrokkumu

Shatru Samoohaalanu Paaradolumu (2)

Vaakyamane Khadgamuto Nariki Veyumu (2)

Aa Vaakyamane Khadgamuto Jayamu Niyyumu (2)

Jayam Jayam Jayam Yesayyalone Jayam

Balam Balam Balam Yehovalone Balam (2)

||Yuddaveerudaa||

Verse 2

ఎటువంటి ఖడ్గముకంటే వాడి అయినది

దురుసు హృదయాలను చేధించే ఖడ్గము (2)

వాక్యమనే ఖడ్గముతో నరికి వేయుము (2)

ఆ వాక్యమనే ఖడ్గముతో జయము నియ్యుము (2)

జయం జయం జయం యేసయ్యలోనే జయం

బలం బలం బలం యెహోవలోనే బలం (2)

||యుద్దవీరుడా||

Etuvanti Khadgamukante Vaadi Ayinadi

Durusu Hrudayaalanu Chedhinche Khadgamu (2)

Vaakyamane Khadgamuto Nariki Veyumu (2)

Aa Vaakyamane Khadgamuto Jayamu Niyyumu (2)

Jayam Jayam Jayam Yesayyalone Jayam

Balam Balam Balam Yehovalone Balam (2)

||Yuddaveerudaa||

Verse 3

విశ్వాసమానే డాలునియ్యుము

సర్వాంగ కవచము దరింపజేయుము (2)

దావీదుకు విజయమిచ్చిన వాక్య ఖడ్గము (2)

ఆ వాక్యమనే ఖడ్గముతో జయము నియ్యుము (2)

జయం జయం జయం యేసయ్యలోనే జయం

బలం బలం బలం యెహోవలోనే బలం (2)

||యుద్దవీరుడా||

Vishvaasamaane Daaluniyyumu

Sarvaanga Kavachamu Darimpajeyumu (2)

Daaveeduku Vijayamichchina Vaakya Khadgamu (2)

Aa Vaakyamane Khadgamuto Jayamu Niyyumu (2)

Jayam Jayam Jayam Yesayyalone Jayam

Balam Balam Balam Yehovalone Balam (2)

||Yuddaveerudaa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y