1 Chronicles · chapter 1 · verse 18
1 Chronicles 1:18 in Telugu
అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.
Arpakshadu shelahunu kanenu. Shelahu eberunu kanenu.
1 Chronicles 1:18 in English
- King James Version (KJV)
- And Arphaxad begat Shelah, and Shelah begat Eber.
- World English Bible (WEB)
- Arpachshad became the father of Shelah, and Shelah became the father of Eber.
- American Standard Version (ASV)
- And Arpachshad begat Shelah, and Shelah begat Eber.
- Bible in Basic English (BBE)
- And Arpachshad was the father of Shelah, and Shelah was the father of Eber.
- Darby Translation (DBY)
- — And Arphaxad begot Shelah, and Shelah begot Eber.
- Webster's Bible (WBS)
- And Arphaxad begat Shelah, and Shelah begat Eber.
- Young's Literal Translation (YLT)
- And Arphaxad begat Shelah, and Shelah begat Eber.
Read in context
- 16అర్వాదీయులు సెమారీయులు హమాతీయులు అతని సంతతివారు.
- 17షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు.
- 18అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.
- 19ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను.
- 20యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును
Cross references
- Genesis 10:24 ఆదికాండము 10:24అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.
- Genesis 11:12–15 ఆదికాండము 11:12–15అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను. అర్పక్షదు షేలహును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను. షేలహు ఏబెరును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.