1 Chronicles · chapter 1 · verse 19
1 Chronicles 1:19 in Telugu
ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను.
Eberunaku iddaru kumaarulu puttiri, okani dinamulalo bhoomi vibhaagimpabadenu ganuka ataniki pelegu ani peru pettabadenu, atani sahodaruni peru yoktaanu.
1 Chronicles 1:19 in English
- King James Version (KJV)
- And unto Eber were born two sons: the name of the one [was] Peleg; because in his days the earth was divided: and his brother’s name [was] Joktan.
- World English Bible (WEB)
- To Eber were born two sons: the name of the one was Peleg, for in his days the earth was divided; and his brother’s name was Joktan.
- American Standard Version (ASV)
- And unto Eber were born two sons: the name of the one was Peleg; for in his days the earth was divided; and his brother’s name was Joktan.
- Bible in Basic English (BBE)
- And Eber had two sons: the name of the one was Peleg, because in his days a division was made of the earth; and his brother's name was Joktan.
- Darby Translation (DBY)
- And to Eber were born two sons: the name of the one was Peleg, for in his days was the earth divided; and his brother's name was Joktan.
- Webster's Bible (WBS)
- And to Eber were born two sons: the name of the one [was] Peleg; because in his days the earth was divided: and his brother's name [was] Joktan.
- Young's Literal Translation (YLT)
- And to Eber have been born two sons, the name of the one [is] Peleg, for in his days hath the land been divided, and the name of his brother is Joktan.
Read in context
- 17షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు.
- 18అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.
- 19ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను.
- 20యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును
- 21హదోరమును ఊజాలును దిక్లానును
Cross references
- Genesis 10:21 ఆదికాండము 10:21మరియు ఏబెరుయొక్క కుమారులందరికి పితరుడును, పెద్దవాడయిన యాపెతు సహోదరుడునగు షేముకు కూడ సంతానము పుట్టెను.
- Genesis 11:16–17 ఆదికాండము 11:16–17ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను. ఏబెరు పెలెగును కనిన తరువాత నాలుగువందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- Genesis 10:25 ఆదికాండము 10:25ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను.
- Numbers 24:24 సంఖ్యాకాండము 24:24కిత్తీము తీరమునుండి ఓడలు వచ్చును. అవి అష్షూరును ఏబెరును బాధించును. కిత్తీయులుకూడ నిత్యనాశనము పొందుదురనెను.
Original words (Hebrew)
- Eber · H5677עֵבֵר ʻÊbêr
- born · H3205יָלַד yâlad
- two · H8147שְׁנַיִם shᵉnayim
- sons · H1121בֵּן bên
- name · H8034שֵׁם shêm
- one · H259אֶחָד ʼechâd
- Peleg · H6389פֶּלֶג Peleg
- days · H3117יוֹם yôwm
- earth · H776אֶרֶץ ʼerets
- divided · H6385פָּלַג pâlag
- brother’s · H251אָח ʼâch
- name · H8034שֵׁם shêm
- Joktan · H3355יׇקְטָן Yoqṭân