1 Chronicles · chapter 1 · verse 2
1 Chronicles 1:2 in Telugu
కేయినాను మహలలేలు యెరెదు
Keyinaanu mahalalelu yeredu
1 Chronicles 1:2 in English
- King James Version (KJV)
- Kenan, Mahalaleel, Jered,
- World English Bible (WEB)
- Kenan, Mahalalel, Jared,
- American Standard Version (ASV)
- Kenan, Mahalalel, Jared,
- Bible in Basic English (BBE)
- Kenan, Mahalalel, Jared,
- Darby Translation (DBY)
- Cainan, Mahalaleel, Jared,
- Webster's Bible (WBS)
- Kenan, Mahalaleel, Jered,
- Young's Literal Translation (YLT)
- Kenan, Mahalaleel, Jered,
Read in context
Read all of 1 Chronicles 1Cross references
- Luke 3:37 లూకా 3:37లెమెకు మెతూషెలకు, మెతూషెల హనోకుకు, హనోకు యెరెదుకు, యెరెదు మహల లేలుకు, మహలలేలు కేయినానుకు,
- Genesis 5:12–20 ఆదికాండము 5:12–20కేయినాను డెబ్బది యేండ్లు బ్రదికి మహలలేలును కనెను. మహలలేలును కనిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలువది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. కేయినాను దినములన్నియు తొమ్మిదివందల పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. మహలలేలు అరువది యైదేండ్లు బ్రదికి యెరెదును కనెను. యెరెదును కనిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. మహలలేలు దినములన్నియు ఎనిమిది వందల తొంబదియైదేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. యెరెదు నూట అరువది రెండేండ్లు బ్రదికి హనోకును కనెను. హనోకును కనిన తరువాత యెరెదు ఎనిమిది వందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. యెరెదు దినములన్నియు తొమ్మిదివందల అరువదిరెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
- Genesis 5:9 ఆదికాండము 5:9ఎనోషు తొంబది సంవత్సరములు బ్రదికి, కేయినానును కనెను.