1 Chronicles · chapter 1 · verse 4
1 Chronicles 1:4 in Telugu
నోవహు షేము హాము యాపెతు.
Novahu shemu haamu yaapetu.
1 Chronicles 1:4 in English
- King James Version (KJV)
- Noah, Shem, Ham, and Japheth.
- World English Bible (WEB)
- Noah, Shem, Ham, and Japheth.
- American Standard Version (ASV)
- Noah, Shem, Ham, and Japheth.
- Bible in Basic English (BBE)
- Noah, Shem, Ham, and Japheth.
- Darby Translation (DBY)
- Noah; Shem, Ham, and Japheth.
- Webster's Bible (WBS)
- Noah, Shem, Ham, and Japheth.
- Young's Literal Translation (YLT)
- Noah, Shem, Ham, and Japheth.
Read in context
- 2కేయినాను మహలలేలు యెరెదు
- 3హనోకు మెతూషెల లెమెకు
- 4నోవహు షేము హాము యాపెతు.
- 5యాపెతు కుమారులు; గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.
- 6గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా.
Cross references
- Genesis 5:32 ఆదికాండము 5:32నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.
- Genesis 9:29 ఆదికాండము 9:29నోవహు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ఏబది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
- Genesis 9:18 ఆదికాండము 9:18ఓడలోనుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపెతనువారు; హాము కనానుకు తండ్రి.
- Genesis 7:1 ఆదికాండము 7:1యెహోవా ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటి వారును ఓడలో ప్రవేశించుడి.
- 2 Peter 2:5 2 పేతురు 2:5మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయమును రప్పించి నప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను.
- Matthew 24:37–38 మత్తయి 24:37–38నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లిచేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి
- Isaiah 54:9–10 యెషయా 54:9–10నోవహు కాలమున జలప్రళయమునుగూర్చి నేను చేసినట్లు చేయుదును జలములు భూమిమీదికి ఇకను పొర్లుచురావని నోవహుకాలమున నేను ఒట్టుపెట్టుకొనినట్లు నీమీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొనియున్నాను. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చు చున్నాడు.
- Genesis 6:8–10 ఆదికాండము 6:8–10అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు. షేము, హాము, యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను.
- Ezekiel 14:14 యెహెజ్కేలు 14:14నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టిదేశములో నుండినను వారు తమ నీతిచేత తమ్మును మాత్రమే రక్షించు కొందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- Luke 3:36 లూకా 3:36షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు,
- Luke 17:26 లూకా 17:26నోవహు దినములలో జరిగినట్టు మనుష్యకుమారుని దినములలోను జరుగును.
- Hebrews 11:7 హెబ్రీయులకు 11:7విశ్వాస మునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపనచేసి విశ్వాస మునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను.