1 Chronicles · chapter 1 · verse 47
1 Chronicles 1:47 in Telugu
హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శవ్లూ అతనికి బదులుగా రాజాయెను.
Hadadu chanipoyina taruvaata mashrekaa oorivaadaina shavloo ataniki badulugaa raajaayenu.
1 Chronicles 1:47 in English
- King James Version (KJV)
- And when Hadad was dead, Samlah of Masrekah reigned in his stead.
- World English Bible (WEB)
- Hadad died, and Samlah of Masrekah reigned in his place.
- American Standard Version (ASV)
- And Hadad died, and Samlah of Masrekah reigned in his stead.
- Bible in Basic English (BBE)
- And at the death of Hadad, Samlah of Masrekah became king in his place.
- Darby Translation (DBY)
- And Hadad died; and Samlah of Masrekah reigned in his stead.
- Webster's Bible (WBS)
- And when Hadad was dead, Samlah of Masrekah reigned in his stead.
- Young's Literal Translation (YLT)
- and Hadad dieth, and reign in his stead doth Samlah from Masrekah;
Read in context
- 45యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపు వాడైన హుషాము అతనికి బదులుగా రాజాయెను.
- 46హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతముచేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు అవీతు.
- 47హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శవ్లూ అతనికి బదులుగా రాజాయెను.
- 48శవ్లూ చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహెబోతువాడైన షావూలు అతనికి బదులుగా రాజాయెను.
- 49షావూలు చని పోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్‌హానాను అతనికి బదులుగా రాజాయెను.