1 Chronicles · chapter 1 · verse 49
1 Chronicles 1:49 in Telugu
షావూలు చని పోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్‌హానాను అతనికి బదులుగా రాజాయెను.
Shaavoolu chani poyina taruvaata akboru kumaarudaina bayalhaanaanu ataniki badulugaa raajaayenu.
1 Chronicles 1:49 in English
- King James Version (KJV)
- And when Shaul was dead, Baal-hanan the son of Achbor reigned in his stead.
- World English Bible (WEB)
- Shaul died, and Baal Hanan the son of Achbor reigned in his place.
- American Standard Version (ASV)
- And Shaul died, and Baal-hanan the son of Achbor reigned in his stead.
- Bible in Basic English (BBE)
- And at the death of Shaul, Baal-hanan, the son of Achbor, became king in his place.
- Darby Translation (DBY)
- And Saul died; and Baal-hanan the son of Achbor reigned in his stead.
- Webster's Bible (WBS)
- And when Shaul was dead, Baal-hanan the son of Achbor reigned in his stead.
- Young's Literal Translation (YLT)
- and Shaul dieth, and reign in his stead doth Baal-Hanan son of Achbor;
Read in context
- 47హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శవ్లూ అతనికి బదులుగా రాజాయెను.
- 48శవ్లూ చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహెబోతువాడైన షావూలు అతనికి బదులుగా రాజాయెను.
- 49షావూలు చని పోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్‌హానాను అతనికి బదులుగా రాజాయెను.
- 50బయల్‌హానాను చని పోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు; ఈమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదునకు పుట్టినది.
- 51హదదు చనిపోయిన తరువాత ఎదోము నందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు,