1 Chronicles · chapter 1 · verse 48
1 Chronicles 1:48 in Telugu
శవ్లూ చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహెబోతువాడైన షావూలు అతనికి బదులుగా రాజాయెను.
Shavloo chanipoyina taruvaata nadi daggaranunna rahebotuvaadaina shaavoolu ataniki badulugaa raajaayenu.
1 Chronicles 1:48 in English
- King James Version (KJV)
- And when Samlah was dead, Shaul of Rehoboth by the river reigned in his stead.
- World English Bible (WEB)
- Samlah died, and Shaul of Rehoboth by the River reigned in his place.
- American Standard Version (ASV)
- And Samlah died, and Shaul of Rehoboth by the River reigned in his stead.
- Bible in Basic English (BBE)
- And at the death of Samlah, Shaul of Rehoboth by the river became king in his place,
- Darby Translation (DBY)
- And Samlah died; and Saul of Rehoboth on the river reigned in his stead.
- Webster's Bible (WBS)
- And when Samlah was dead, Shaul of Rehoboth by the river reigned in his stead.
- Young's Literal Translation (YLT)
- and Samlah dieth, and reign in his stead doth Shaul from Rehoboth of the River;
Read in context
- 46హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతముచేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు అవీతు.
- 47హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శవ్లూ అతనికి బదులుగా రాజాయెను.
- 48శవ్లూ చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహెబోతువాడైన షావూలు అతనికి బదులుగా రాజాయెను.
- 49షావూలు చని పోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్‌హానాను అతనికి బదులుగా రాజాయెను.
- 50బయల్‌హానాను చని పోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు; ఈమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదునకు పుట్టినది.