Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 11 · verse 12

1 Chronicles 11:12 in Telugu

ఇతని తరువాతివాడు అహోహీయుడగు దోదోకుమారుడైన ఎలియాజరు; ఇతడు పరాక్రమ శాలులని పేరుపొందిన ముగ్గురిలో ఒకడు.

Itani taruvaativaadu ahoheeyudagu dodokumaarudaina eliyaajaru; itadu paraakrama shaalulani perupondina muggurilo okadu.

1 Chronicles 11:12 in English

King James Version (KJV)
And after him [was] Eleazar the son of Dodo, the Ahohite, who [was one] of the three mighties.
World English Bible (WEB)
After him was Eleazar the son of Dodo, the Ahohite, who was one of the three mighty men.
American Standard Version (ASV)
And after him was Eleazar the son of Dodo, the Ahohite, who was one of the three mighty men.
Bible in Basic English (BBE)
And after him was Eleazar, the son of Dodo the Ahohite, who was one of the three great fighters.
Darby Translation (DBY)
And after him, Eleazar the son of Dodo, the Ahohite; he was one of the three mighty men.
Webster's Bible (WBS)
And after him [was] Eleazar the son of Dodo, the Ahohite, who [was one] of the three mighties.
Young's Literal Translation (YLT)
And after him [is] Eleazar son of Dodo the Ahohite, he [is] among the three mighty;

Read in context

  1. 10ఇశ్రాయేలీయులకు యెహోవా సెలవిచ్చిన ప్రకా రము దావీదును పట్టాభిషేకము చేయుటకై అతని రాజ్యము నందు అతనితోను ఇశ్రాయేలీయులందరితోను కూడి సహాయముచేసిన దావీదునొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు.
  2. 11దావీదు నొద్దనుండిన ఆ పరాక్రమశాలుల పట్టీలోనివారు ముప్పదిమంది; వారిలో హక్మోనీ కుమారుడైన యాషాబాము ముఖ్యుడు;ఇతడు ఒక యుద్ధమందు మూడు వందలమందిని చంపి వారిమీద ఈటె ఆడించినవాడు.
  3. 12ఇతని తరువాతివాడు అహోహీయుడగు దోదోకుమారుడైన ఎలియాజరు; ఇతడు పరాక్రమ శాలులని పేరుపొందిన ముగ్గురిలో ఒకడు.
  4. 13ఫిలిష్తీయులు దానినిండ యవలుగల చేను ఉన్న పస్దమీ్మములో యుద్ధము చేయుటకై కూడిరాగా జనులు ఫిలిష్తీయులను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతోకూడ అచ్చట ఉండెను.
  5. 14వీరు ఆ చేనిలో నిలిచి దాని కాపాడి ఫిలిష్తీయులను హతముచేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగజేసెను.
Read all of 1 Chronicles 11

Cross references

Original words (Hebrew)

1 Chronicles 11:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.