1 Chronicles · chapter 27 · verse 4
1 Chronicles 27:4 in Telugu
రెండవ నెల వంతు అహోహీయుడైన దోదైదియు అతని భాగపువారిదియు ఆయెను; అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
Rendava nela vantu ahoheeyudaina dodaidiyu atani bhaagapuvaaridiyu aayenu; atani bhaagamandu miklotu adhipatigaa undenu; atani bhaagamulo cherinavaaru iruvadi naalugu velamandi.
1 Chronicles 27:4 in English
- King James Version (KJV)
- And over the course of the second month [was] Dodai an Ahohite, and of his course [was] Mikloth also the ruler: in his course likewise [were] twenty and four thousand.
- World English Bible (WEB)
- Over the division of the second month was Dodai the Ahohite and his division, and Mikloth the ruler; and in his division were twenty-four thousand.
- American Standard Version (ASV)
- And over the course of the second month was Dodai the Ahohite, and his course; and Mikloth the ruler: and in his course were twenty and four thousand.
- Bible in Basic English (BBE)
- And over the division for the second month was Eleazar, the son of Dodai the Ahohite, the ruler; and in his division were twenty-four thousand.
- Darby Translation (DBY)
- And over the division of the second month was Dodai the Ahohite; and in his division was Mikloth ruler; and in his division were twenty-four thousand.
- Webster's Bible (WBS)
- And over the course of the second month [was] Dodai an Ahohite, and of his course [was] Mikloth also the ruler: in his course likewise [were] twenty and four thousand.
- Young's Literal Translation (YLT)
- And over the course of the second month [is] Dodai the Ahohite, and his course, and Mikloth [is] the president, and on his course [are] twenty and four thousand.
Read in context
- 2మొదటి నెలను మొదటి భాగముమీద జబ్దీయేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను; వాని భాగములో ఇరువది నాలుగు వేల మంది యుండిరి.
- 3పెరెజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులకందరికి అధిపతిగా ఉండెను.
- 4రెండవ నెల వంతు అహోహీయుడైన దోదైదియు అతని భాగపువారిదియు ఆయెను; అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
- 5మూడవ నెలను యెహోయాదా కుమారుడును సభాముఖ్యుడునగు బెనాయా అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
- 6ఈ బెనాయా ఆ ముప్పదిమంది పరాక్రమశాలులలో ఒకడై ఆ ముప్పది మందికి అధిపతియై యుండెను; అతని భాగమందు అతని కుమారుడైన అమీ్మజాబాదు ఉండెను.
Cross references
- 2 Samuel 23:9 2 సమూయేలు 23:9ఇతని తరువాతివాడు అహోహీయుడైన దోదో కుమారు డైన ఎలియాజరు, ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడివచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రా యేలీయులను తిరస్కరించి డీకొని వచ్చినప్పుడు ఇశ్రా యేలీయులు వెళ్లిపోగా ఇతడు లేచి
- 1 Chronicles 11:12 1 దినవృత్తాంతములు 11:12ఇతని తరువాతివాడు అహోహీయుడగు దోదోకుమారుడైన ఎలియాజరు; ఇతడు పరాక్రమ శాలులని పేరుపొందిన ముగ్గురిలో ఒకడు.
Original words (Hebrew)
- course · H4256מַחֲלֹקֶת machălôqeth
- second · H8145שֵׁנִי shênîy
- month · H2320חֹדֶשׁ chôdesh
- Dodai · H1737דּוֹדַי Dôwday
- Ahohite · H266אֲחוֹחִי ʼĂchôwchîy
- course · H4256מַחֲלֹקֶת machălôqeth
- Mikloth · H4732מִקְלוֹת Miqlôwth
- ruler · H5057נָגִיד nâgîyd
- course · H4256מַחֲלֹקֶת machălôqeth
- twenty · H6242עֶשְׂרִים ʻesrîym
- four · H702אַרְבַּע ʼarbaʻ
- thousand · H505אֶלֶף ʼeleph