1 Chronicles · chapter 13 · verse 1
1 Chronicles 13:1 in Telugu
దావీదు సహస్రాధిపతులతోను శతాధిపతులతోను అధిపతులందరితోను ఆలోచనచేసి, సమాజముగా కూడిన ఇశ్రాయేలీయులందరితో ఈలాగు సెలవిచ్చెను
Daaveedu sahasraadhipatulatonu shataadhipatulatonu adhipatulandaritonu aalochanachesi, samaajamugaa koodina ishraayeleeyulandarito eelaagu selavichchenu
1 Chronicles 13:1 in English
- King James Version (KJV)
- And David consulted with the captains of thousands and hundreds, [and] with every leader.
- World English Bible (WEB)
- David consulted with the captains of thousands and of hundreds, even with every leader.
- American Standard Version (ASV)
- And David consulted with the captains of thousands and of hundreds, even with every leader.
- Bible in Basic English (BBE)
- Then David had discussions with the captains of thousands and the captains of hundreds and with every chief.
- Darby Translation (DBY)
- And David consulted with the captains of thousands and hundreds, with every prince.
- Webster's Bible (WBS)
- And David consulted with the captains of thousands, and of hundreds, [and] with every leader.
- Young's Literal Translation (YLT)
- And David consulteth with the heads of the thousands, and of the hundreds, every leader,
Read in context
- 1దావీదు సహస్రాధిపతులతోను శతాధిపతులతోను అధిపతులందరితోను ఆలోచనచేసి, సమాజముగా కూడిన ఇశ్రాయేలీయులందరితో ఈలాగు సెలవిచ్చెను
- 2ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన యెడల ఇశ్రాయేలీయుల నివాసప్రదేశముల యందంతట శేషించియున్న మన సహోదరులును తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులును లేవీయులును మనతో కూడుకొనునట్లు వారియొద్దకు పంపి
- 3మన దేవుని మందసమును మరల మనయొద్దకు కొనివత్తము రండి; సౌలు దినములలో దానియొద్ద మనము విచారణ చేయకయే యుంటిమి.
Cross references
- 1 Chronicles 12:20 1 దినవృత్తాంతములు 12:20అంతట అతడు సిక్లగునకు తిరిగి పోవుచుండగా మనష్షే సంబంధులైన అద్నా యోజాబాదు, యెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెతై అను మనష్షే గోత్రపువారికి అధిపతులు అతని పక్షముచేరిరి.
- 2 Kings 23:1 2 రాజులు 23:1అప్పుడు రాజు యూదా పెద్దలనందరినియెరూషలేము పెద్దలనందరిని తనయొద్దకు పిలువనంపించి
- 2 Chronicles 34:29–30 2 దినవృత్తాంతములు 34:29–30వారు రాజునొద్దకు ఈ వర్తమానము తీసికొనిరాగా రాజు యూదా యెరూషలేములోని పెద్దలనందరిని పిలువ నంపించి వారిని సమకూర్చెను. రాజును, యూదా వారందరును, యెరూషలేము కాపురస్థులును, యాజ కులును, లేవీయులును, జనులలో పిన్నపెద్దలందరును యెహోవా మందిరమునకు రాగా యెహోవా మందిర మందు దొరకిన నిబంధన గ్రంథపు మాటలన్నియు వారికి వినిపింపబడెను.
- 2 Chronicles 29:20 2 దినవృత్తాంతములు 29:20అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడలేచి, పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను.
- 2 Samuel 6:1 2 సమూయేలు 6:1తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో ముప్పదివేల మంది శూరులను సమకూర్చుకొని
- 1 Chronicles 12:32 1 దినవృత్తాంతములు 12:32ఇశ్శాఖారీయులలో సమయోచిత జ్ఞానముకలిగి ఇశ్రాయేలీయులు చేయతగినదేదో దాని నెరిగియున్న అధిపతులు రెండువందలు; వీరి గోత్రపు వారందరును వీరి యాజ్ఞకు బద్ధులైయుండిరి.
- 1 Chronicles 12:14 1 దినవృత్తాంతములు 12:14గాదీయులగు వీరు సైన్యమునకు అధిపతులై యుండిరి; వారిలో అత్యల్పుడైనవాడు నూరుమందికి అధిపతి, అత్య ధికుడైనవాడు వెయ్యిమందికి అధిపతి,