1 Chronicles · chapter 15 · verse 22
1 Chronicles 15:22 in Telugu
లేవీయుల కధిపతియైన కెనన్యా మందసమును మోయుటయందు గట్టివాడై నందున అతడు మోతక్రమము నేర్పుటకై నియమింపబడెను.
Leveeyula kadhipatiyaina kenanyaa mandasamunu moyutayandu gattivaadai nanduna atadu motakramamu nerputakai niyamimpabadenu.
1 Chronicles 15:22 in English
- King James Version (KJV)
- And Chenaniah, chief of the Levites, [was] for song: he instructed about the song, because he [was] skilful.
- World English Bible (WEB)
- Chenaniah, chief of the Levites, was over the singing. He taught the singers, because he was skillful.
- American Standard Version (ASV)
- And Chenaniah, chief of the Levites, was over the song: he instructed about the song, because he was skilful.
- Bible in Basic English (BBE)
- And Chenaniah, chief of the Levites, was master of the music: he gave directions about the song, because he was expert.
- Darby Translation (DBY)
- And Chenaniah, chief of the Levites for the music, gave instruction in music, for he was skilful.
- Webster's Bible (WBS)
- And Chenaniah, chief of the Levites, [was] for song: he instructed about the song, because he [was] skillful.
- Young's Literal Translation (YLT)
- And Chenaniah, head of the Levites, [is] over the burden; he instructeth about the burden, for he [is] intelligent.
Read in context
- 20జెకర్యా అజీయేలు షెమీరామోతు యెహీయేలు ఉన్నీ ఏలీయాబు మయశేయా బెనాయా అనువారు హెచ్చు స్వరముగల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడిరి.
- 21మరియు మత్తిత్యా ఎలీప్లేహు మిక్నేయాహు ఓబేదెదోము యెహీయేలు అజజ్యాహు అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయింపబడిరి.
- 22లేవీయుల కధిపతియైన కెనన్యా మందసమును మోయుటయందు గట్టివాడై నందున అతడు మోతక్రమము నేర్పుటకై నియమింపబడెను.
- 23బెరెక్యాయును ఎల్కానాయును మందస మునకు ముందునడుచు కావలివారుగాను
- 24షెబన్యా యెహోషాపాతు నెతనేలు అమాశై జెకర్యా బెనాయా ఎలీయెజెరు అను యాజకులు దేవుని మందసమునకు ముందు బూరలు ఊదువారుగాను, ఓబేదెదోమును యెహీయాయును వెనుకతట్టు కనిపెట్టువారుగాను నియమింపబడిరి.
Cross references
- 1 Chronicles 25:7–8 1 దినవృత్తాంతములు 25:7–8యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడనున్న ప్రవీణులైన పాటకుల లెక్క రెండువందల ఎనుబది యెనిమిది. తాము చేయు సేవ విషయములో పిన్నయని పెద్దయని గురువని శిష్యుడని భేదము లేకుండ వంతులకొరకై చీట్లువేసిరి.
- 1 Chronicles 15:27 1 దినవృత్తాంతములు 15:27దావీదును మందసమును మోయు లేవీయులందరును పాటకులును పాటకుల పనికి విచారణకర్తయగు కెనన్యాయును సన్నపునారతో నేయబడిన వస్త్రములు ధరించుకొని యుండిరి, దావీదును సన్నపు నారతో నేయబడిన ఏఫోదును ధరించియుండెను.
- 1 Chronicles 15:16 1 దినవృత్తాంతములు 15:16అంతట దావీదుమీరు మీ బంధువులగు పాటకులను పిలిచి, స్వరమండలములు సితారాలు తాళములు లోనగు వాద్యవిశేషములతో గంభీర ధ్వని చేయుచు, సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటుచేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను.