1 Chronicles · chapter 15 · verse 9
1 Chronicles 15:9 in Telugu
హెబ్రోను సంతతివారి కధిపతియగు ఎలీయేలును వాని బంధువులలో ఎనుబది మందిని
Hebronu santativaari kadhipatiyagu eleeyelunu vaani bandhuvulalo enubadi mandini
1 Chronicles 15:9 in English
- King James Version (KJV)
- Of the sons of Hebron; Eliel the chief, and his brethren fourscore:
- World English Bible (WEB)
- of the sons of Hebron, Eliel the chief, and his brothers eighty;
- American Standard Version (ASV)
- of the sons of Hebron, Eliel the chief, and his brethren fourscore;
- Bible in Basic English (BBE)
- Of the sons of Hebron: Eliel the chief, and his brothers, eighty;
- Darby Translation (DBY)
- of the sons of Hebron, Eliel the chief, and his brethren eighty;
- Webster's Bible (WBS)
- Of the sons of Hebron; Eliel the chief, and his brethren eighty:
- Young's Literal Translation (YLT)
- Of sons of Hebron: Eliel the chief, and his brethren, eighty.
Read in context
- 7గెర్షోను సంతతివారికధిపతియగు యోవే లును వాని బంధువులలో నూట ముప్పదిమందిని,
- 8ఎలీషాపాను సంతతివారికధిపతియగు షెమయాను వాని బంధు వులలో రెండువందలమందిని,
- 9హెబ్రోను సంతతివారి కధిపతియగు ఎలీయేలును వాని బంధువులలో ఎనుబది మందిని
- 10ఉజ్జీయేలు సంతతివారికధిపతియగు అమ్మినా దాబును వాని బంధువులలో నూట పండ్రెండుగురిని దావీదు సమకూర్చెను.
- 11అంతట దావీదు యాజకులైన సాదోకును అబ్యాతారును లేవీయులైన ఊరియేలు అశాయా యోవేలు షెమయా ఎలీయేలు అమ్మినాదాబు అనువారిని పిలిపించి వారితో ఇట్లనెను.
Cross references
- Exodus 6:18 నిర్గమకాండము 6:18కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రదికెను.
- 1 Chronicles 26:30–31 1 దినవృత్తాంతములు 26:30–31హెబ్రోనీయులను గూర్చినది. హషబ్యాయును వాని సహోదరులును పరాక్రమ శాలులును వేయిన్ని యేడు వందల సంఖ్యగలవారు, వీరు యొర్దాను ఈవల పడమటి వైపుననుండు ఇశ్రాయేలీయుల మీద యెహోవా సేవను గూర్చిన వాటన్నిటి విషయములోను రాజు నియమించిన పనివిషయములోను పైవిచారణకర్తలుగా నియమింపబడిరి. హెబ్రోనీయులను గూర్చి నది. హెబ్రోనీయుల పితరుల యింటి పెద్దలందరికి యెరీయా పెద్దయాయెను. దావీదు ఏలుబడిలో నలువదియవ సంవత్సరమున వారి సంగతి విచారింపగా వారిలో గిలాదు దేశములోని యాజేరునందున్న వారు పరాక్రమ శాలులుగా కనబడిరి.
- 1 Chronicles 26:23 1 దినవృత్తాంతములు 26:23అమ్రామీయులు ఇస్హారీయులు హెబ్రోనీయులు ఉజ్జీయేలీయులు అనువారిని గూర్చినది.
- 1 Chronicles 23:19 1 దినవృత్తాంతములు 23:19హెబ్రోను కుమారులలో యెరీయా పెద్దవాడు, అమర్యా రెండవవాడు, యహజీయేలు మూడవవాడు, యెక్మెయాము నాలుగవవాడు.
- Numbers 26:58 సంఖ్యాకాండము 26:58లేవీయుల వంశములు ఏవనగా, లిబ్నీయుల వంశము హెబ్రోనీయుల వంశము మహలీయుల వంశము మూషీ యుల వంశము కోరహీయుల వంశము.
- 1 Chronicles 6:2 1 దినవృత్తాంతములు 6:2కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.
- 1 Chronicles 23:12 1 దినవృత్తాంతములు 23:12కహాతు కుమారులు నలుగురు, అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.