1 Chronicles · chapter 15 · verse 10
1 Chronicles 15:10 in Telugu
ఉజ్జీయేలు సంతతివారికధిపతియగు అమ్మినా దాబును వాని బంధువులలో నూట పండ్రెండుగురిని దావీదు సమకూర్చెను.
Ujjeeyelu santativaarikadhipatiyagu amminaa daabunu vaani bandhuvulalo noota pandrendugurini daaveedu samakoorchenu.
1 Chronicles 15:10 in English
- King James Version (KJV)
- Of the sons of Uzziel; Amminadab the chief, and his brethren an hundred and twelve.
- World English Bible (WEB)
- of the sons of Uzziel, Amminadab the chief, and his brothers one hundred twelve.
- American Standard Version (ASV)
- of the sons of Uzziel, Amminadab the chief, and his brethren a hundred and twelve.
- Bible in Basic English (BBE)
- Of the sons of Uzziel: Amminadab the chief, and his brothers, a hundred and twelve.
- Darby Translation (DBY)
- of the sons of Uzziel, Amminadab the chief, and his brethren a hundred and twelve.
- Webster's Bible (WBS)
- Of the sons of Uzziel: Amminadab the chief, and his brethren a hundred and twelve.
- Young's Literal Translation (YLT)
- Of sons of Uzziel: Amminadab the chief, and his brethren, a hundred and twelve.
Read in context
- 8ఎలీషాపాను సంతతివారికధిపతియగు షెమయాను వాని బంధు వులలో రెండువందలమందిని,
- 9హెబ్రోను సంతతివారి కధిపతియగు ఎలీయేలును వాని బంధువులలో ఎనుబది మందిని
- 10ఉజ్జీయేలు సంతతివారికధిపతియగు అమ్మినా దాబును వాని బంధువులలో నూట పండ్రెండుగురిని దావీదు సమకూర్చెను.
- 11అంతట దావీదు యాజకులైన సాదోకును అబ్యాతారును లేవీయులైన ఊరియేలు అశాయా యోవేలు షెమయా ఎలీయేలు అమ్మినాదాబు అనువారిని పిలిపించి వారితో ఇట్లనెను.
- 12లేవీయుల పితరుల సంతతులకుమీరు పెద్దలై యున్నారు.
Cross references
- Exodus 6:22 నిర్గమకాండము 6:22ఉజ్జీయేలు కుమారులు మిషాయేలు ఎల్సాఫాను సిత్రీ.
- 1 Chronicles 6:22 1 దినవృత్తాంతములు 6:22కహాతు కుమారులలో ఒకడు అమ్మినాదాబు, వీని కుమారుడు కోరహు, కోరహు కుమారుడు అస్సీరు,
- 1 Chronicles 23:12 1 దినవృత్తాంతములు 23:12కహాతు కుమారులు నలుగురు, అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.
- Exodus 6:18 నిర్గమకాండము 6:18కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రదికెను.
- 1 Chronicles 6:18 1 దినవృత్తాంతములు 6:18కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.