1 Chronicles · chapter 26 · verse 23
1 Chronicles 26:23 in Telugu
అమ్రామీయులు ఇస్హారీయులు హెబ్రోనీయులు ఉజ్జీయేలీయులు అనువారిని గూర్చినది.
Amraameeyulu ishaareeyulu hebroneeyulu ujjeeyeleeyulu anuvaarini goorchinadi.
1 Chronicles 26:23 in English
- King James Version (KJV)
- Of the Amramites, [and] the Izharites, the Hebronites, [and] the Uzzielites:
- World English Bible (WEB)
- Of the Amramites, of the Izharites, of the Hebronites, of the Uzzielites:
- American Standard Version (ASV)
- Of the Amramites, of the Izharites, of the Hebronites, of the Uzzielites:
- Bible in Basic English (BBE)
- Of the Amramites, of the Izharites, of the Hebronites, of the Uzzielites:
- Darby Translation (DBY)
- As to the Amramites, the Jizharites, the Hebronites, the Uzzielites....
- Webster's Bible (WBS)
- Of the Amramites, [and] the Izharites, the Hebronites, [and] the Uzzielites:
- Young's Literal Translation (YLT)
- for the Amramite, for the Izharite, for the Hebronite, for the Uzzielite.
Read in context
- 21లద్దాను కుమారులను గూర్చినదిగెర్షోనీయుడైన లద్దాను కుమారులు, అనగా గెర్షోనీయులై తమ పితరుల యిండ్లకు పెద్దలైయున్నవారిని గూర్చినది.
- 22యెహీయేలీ కుమారులైన జేతామును వాని సహోదరుడైన యోవేలును యెహోవా మందిరపు బొక్కసములకు కావలికాయువారు.
- 23అమ్రామీయులు ఇస్హారీయులు హెబ్రోనీయులు ఉజ్జీయేలీయులు అనువారిని గూర్చినది.
- 24మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షెబూయేలు బొక్కసముమీద ప్రధానిగా నియమింపబడెను.
- 25ఎలీయెజెరు సంతతివారగు షెబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా, రెహబ్యా కుమారుడైన యెషయా, యెషయా కుమారుడైన యెహోరాము, యెహోరాము కుమారుడైన జిఖ్రీ, జిఖ్రీ కుమారుడైన షెలోమీతు.
Cross references
- Numbers 3:27 సంఖ్యాకాండము 3:27కహాతు వంశమేదనగా, అమ్రామీయుల వంశము ఇస్హారీయుల వంశము హెబ్రోనీయుల వంశము ఉజ్జీయేలీ యుల వంశము; ఇవి కహాతీయుల వంశములు.
- 1 Chronicles 23:12 1 దినవృత్తాంతములు 23:12కహాతు కుమారులు నలుగురు, అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.
- Numbers 3:19 సంఖ్యాకాండము 3:19కహాతు కుమారుల వంశకర్తల పేళ్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు అనునవి.