1 Chronicles · chapter 19 · verse 11
1 Chronicles 19:11 in Telugu
కడమ జనులను అమ్మోనీయులకు ఎదురుగా వ్యూహపరచి, తన సహోదరుడైన అబీషైకి అప్పగించి యిట్లనెను
Kadama janulanu ammoneeyulaku edurugaa vyoohaparachi, tana sahodarudaina abeeshaiki appaginchi yitlanenu
1 Chronicles 19:11 in English
- King James Version (KJV)
- And the rest of the people he delivered unto the hand of Abishai his brother, and they set [themselves] in array against the children of Ammon.
- World English Bible (WEB)
- The rest of the people he committed into the hand of Abishai his brother; and they put themselves in array against the children of Ammon.
- American Standard Version (ASV)
- And the rest of the people he committed into the hand of Abishai his brother; and they put themselves in array against the children of Ammon.
- Bible in Basic English (BBE)
- And the rest of the people he put in position against the children of Ammon with Abishai, his brother, at their head.
- Darby Translation (DBY)
- and the rest of the people he gave into the hand of Abishai his brother, and they set themselves in array against the children of Ammon.
- Webster's Bible (WBS)
- And the rest of the people he delivered to the hand of Abishai his brother, and they set [themselves] in array against the children of Ammon.
- Young's Literal Translation (YLT)
- and the remnant of the people he hath given into the hand of Abishai his brother, and they set in array to meet the sons of Ammon.
Read in context
- 9అమ్మోనీయులు బయలుదేరి పట్టణపు గవిని యొద్ద యుద్ధపంక్తులు తీర్చిరి, వచ్చిన రాజులు ప్రత్యేకముగా బయట భూమిలో యుద్ధమునకు సిద్ధముగా నిలిచిరి.
- 10తాను రెండు సైన్యముల మధ్యను చిక్కుబడి యుండుట చూచి, యోవాబు ఇశ్రాయేలీయులలోని శ్రేష్ఠులలో పరాక్రమశాలులను ఏర్పరచుకొని, సిరియనులకు ఎదురుగా వారిని పంక్తులు తీర్చి,
- 11కడమ జనులను అమ్మోనీయులకు ఎదురుగా వ్యూహపరచి, తన సహోదరుడైన అబీషైకి అప్పగించి యిట్లనెను
- 12సిరియనుల బలమునకు నేను నిలువ లేకపోయినయెడల నీవు నాకు సహాయము చేయవలెను, అమ్మోనీయుల బలమునకు నీవు నిలువలేకపోయినయెడల నేను నీకు సహాయము చేయుదును.
- 13ధైర్యము కలిగియుండుము, మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదము; యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాని చేయునుగాక.
Cross references
- 1 Chronicles 18:12 1 దినవృత్తాంతములు 18:12మరియు సెరూయా కుమారుడైన అబీషై ఉప్పులోయలో ఎదోమీయులలో పదునెనిమిది వేల మందిని హతము చేసెను.
- 1 Chronicles 11:20 1 దినవృత్తాంతములు 11:20యోవాబు సహోదరుడైన అబీషై ముగ్గురిలో ప్రధానుడు; ఇతడు ఒక యుద్ధమందు మూడువందలమందిని హతముచేసి తన యీటె వారిమీద ఆడించినవాడై యీ ముగ్గురిలోను పేరుపొందిన వాడాయెను.
- 1 Chronicles 19:9 1 దినవృత్తాంతములు 19:9అమ్మోనీయులు బయలుదేరి పట్టణపు గవిని యొద్ద యుద్ధపంక్తులు తీర్చిరి, వచ్చిన రాజులు ప్రత్యేకముగా బయట భూమిలో యుద్ధమునకు సిద్ధముగా నిలిచిరి.